Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: షాక్ అవుతున్న సమంత ఫ్యాన్స్ .. ట్విట్ వైరల్!

Samantha: షాక్ అవుతున్న సమంత ఫ్యాన్స్ .. ట్విట్ వైరల్!

  • July 17, 2023 / 09:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: షాక్ అవుతున్న సమంత ఫ్యాన్స్ .. ట్విట్ వైరల్!

సినిమా పరిశ్రమలో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్నా హీరోయిన్ సమంత. ఈమె ఈ మధ్యనే ఆరోగ్య సమస్యతో బాధపడుతు కాస్త కోలుకుంది అనే లోపల మళ్లీ ఆమెను ఆరోగ్య సమస్య వెంటాడుతోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తాను ఒప్పుకున్న సినిమాలన్నింటికీ అడ్వాన్స్ వెనక్కి తిరిగిచ్చేసింది. ఆమె ఫారెన్ కంట్రీ కి వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి క్లియర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి విదేశాలకు వెళ్ళింది సమంత అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకోసమే ఈ అమ్మడు సినిమాలకు కూడా కాస్త దూరంగా ఉంటోందని సమాచారం. అయితే సమంతపై ఇంకొక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే సమంత డ్రగ్స్ పుచ్చుకుంటుందట. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ వాళ్ళతో సంబంధాలు ఉన్న క్రిటిక్ ఉమైర్ సందు ఈ విషయాన్ని ట్విట్ చేయడం జరిగింది. అయితే ఈయన చెప్పిన విషయాలను నెటిజన్లు పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఇలాంటివి చాలా విషయాలు గతంలో ఈయన ఇలాంటివి చాలానే చెప్పారు..

అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈయన సినీ ఇండస్ట్రీ వారిపై చాలా నిందలే వేస్తుంటారు అని వాపోతున్నారు నెటిజన్స్. సమంత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. కానీ ఆయన మాత్రం ఆమె డిప్రెషన్ నుండి బయట పడటానికి డ్రగ్స్ తీసుకుంటోందని అలాగే డ్రగ్స్ తీసుకున్న వెంటనే క్యారీ వ్యాన్ నుండి బయటకు వచ్చేటప్పుడు తన ఫేస్ చూస్తే డ్రగ్స్ తీసుకొని వారిలాగే కనిపిస్తోంది అంటూ ఉమైర్ సందు ట్విట్ చేస్తూనే సమంతకు సంబంధించిన ఒక పోస్టును సోషల్ మీడియా షేర్ చేశాడు.

అది చూసిన కొంతమంది హేటర్స్ నిజంగానే సమంత (Samantha) డ్రగ్స్ తీసుకొందని నమ్ముతున్నారు. మరికొందరు ఈయన చెప్పేటివన్నీ ఎప్పుడు ఇలానే ఉంటాయి అంటూ కొట్టి పారేస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య ట్విట్ లో పెట్టే పోస్టులకు అడ్డు అదుపు అనేది లేకుండా పోతోంది అంటే పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shakuntalam
  • #Shakuntalam movie

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

16 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

5 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

12 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

13 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

14 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version