Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Vishwak Sen: ‘పాగల్’ ఈవెంట్ : విశ్వక్ సేన్ స్పీచ్ పై సెటైర్లు..!

Vishwak Sen: ‘పాగల్’ ఈవెంట్ : విశ్వక్ సేన్ స్పీచ్ పై సెటైర్లు..!

  • August 12, 2021 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: ‘పాగల్’ ఈవెంట్ :  విశ్వక్ సేన్ స్పీచ్ పై సెటైర్లు..!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ మూవీ ఈ శనివారం అనగా ఆగష్ట్ 14న విడుదల కాబోతుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందనే లభించింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వేడుకలో హీరో విశ్వక్ సేన్ స్పీచ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు.మనకి మరో ‘ఆటిట్యూడ్ స్టార్ దొరికాడు’ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘విజయ్ దేవరకొండనా? లేక బండ్లన్నా?’ అంటూ ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు.

ఒకసారి విశ్వక్ సేన్ స్పీచ్ విషయానికి వెళితే.. “మీకెవ్వరికీ తెలీదు. మేం పెద్ద హిట్ కొడుతున్నాం. అందరూ ఫ్రైడే సినిమాని రిలీజ్ చేస్తారు..కానీ మేం ‘పాగల్’ కదా..అందుకే శనివారం రిలీజ్ చేస్తున్నాం. శనివారం రోజు పార్టీలు పబ్బుల్లోనే కాదు నా థియేటర్‌లలో కూడా ఉంటాయి. ‘నన్ను చాలామంది అడుగుతున్నారు.. ఇలాంటి పరిస్థితిల్లో సినిమా రిలీజ్ చేస్తున్నావ్? రైటా? అని అడిగారు’..! వాళ్లకి నేను ఒక్కటే చెప్తున్నా.. సర్కస్‌లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు..

నేను అడవికి వెళ్లి మరీ సింహంతో ఆడుకునే టైపు. మూసుకున్న థియేటర్లు అన్నీ తెరిపిస్తా..! అమ్మతోడు.. నా పేరు విశ్వక్ సేన్.. సినిమా మామూలుగా ఉండదు.. నా లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా.. సినిమా థియేటర్స్‌లో సీట్లు చింపేయకండి ప్లీజ్.. ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15.. సినిమా థియేటర్స్‌కి ఇండిపెండెన్స్ డే ఆగష్టు 14″ అంటూ వీర లెవెల్లో చెప్పుకొచ్చాడు. దీంతో ఇది కాన్ఫిడెన్స్ అనాలో లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో తెలీని డైలమాలో నెటిజన్లు ఉన్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abburi Ravi
  • #Allari Naresh
  • #East Coast Productions banner
  • #Mahesh Koneru
  • #Mallampatu Sateesh

Also Read

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

1 day ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

1 day ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

1 day ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

1 day ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

1 day ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version