Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Amala Paul:అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Amala Paul:అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • October 26, 2023 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul:అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అమలాపాల్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం అమలాపాల్ పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తుండగా ఆమెకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ స్టార్ హీరోయిన్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.అమలా పాల్ రెండో పెళ్లి గురించి ఈ తరహా వార్తలు ప్రచారంలోకి రావడం ఇదే తొలిసారి కాదు.

తెలుగులో అమలాపాల్ నటించిన సినిమాలలో నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అమలా పాల్ సోషల్ మీడియాలో తన రెండో పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకోవడం జరిగింది.అమలా పాల్ ఆ అబ్బాయి, తను ఉన్న వీడియోను షేర్ చేయగా ఆ అబ్బాయి పేరు జే దేశాయ్ అని తెలుస్తోంది. ఈరోజు అమలాపాల్ పుట్టినరోజు కాగా ఒక పబ్ లో దేశాయ్ అమలా పాల్ కు ప్రపోజ్ చేశారని సమాచారం. అయితే అమలా పాల్ నిజంగా అతనిని పెళ్లి చేసుకుంటారో లేక ప్రమోషన్స్ లో భాగంగా ఈ వీడియోను వైరల్ చేశారో? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

దేశాయ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమలా పాల్ నిజంగా రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె (Amala Paul)సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎవరా అనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అమలా పాల్ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. అమలా పాల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆమె నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jagat Desai (@j_desaii)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amala Paul
  • #Actress Amala Paul
  • #Amala Paul

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

21 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

22 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

23 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

24 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

22 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

23 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

24 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version