Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Amala Paul: అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

Amala Paul: అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

  • November 7, 2023 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అమలాపాల్ తాజాగా మళ్లీ పెళ్లి చేసుకుని అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. అమలాపాల్ ఇంత అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడానికి కారణమేంటనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. అమలాపాల్ పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు జగత్ కాగా అమలాపాల్ కు కూడా జగత్ అంటే ఎంతో ఇష్టమని సమాచారం అందుతోంది. ఆ రీజన్ వల్లే ఆమె వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది.

అమలాపాల్ అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడానికి అసలు కారణమిదేనని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. అమలా పాల్ పెళ్లి తర్వాత మరింత సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అమలా పాల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అమలా పాల్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది. అమలాపాల్ పెళ్లి ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.

7 లక్షల కంటే ఎక్కువ లైక్స్ రావడంతో అమలాపాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. అమలాపాల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ ప్రాజెక్ట్ లకు మాత్రమే ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇకపై ఈ బ్యూటీ వివాదాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అమలాపాల్ (Amala Paul) సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. హిందీ సినిమాలకు సైతం అమలాపాల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలో అమలాపాల్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. అమలాపాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమలాపాల్ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అమలా పాల్ వయస్సు 32 సంవత్సరాలు కాగా కాగా టాలీవుడ్ ఎంట్రీ విషయంలో ఈ హీరోయిన్ అభిప్రాయం తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

1 hour ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

18 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

20 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version