Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » దిల్ రాజుతో పవన్ అదిరిపోయే డీల్..?

దిల్ రాజుతో పవన్ అదిరిపోయే డీల్..?

  • September 26, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజుతో పవన్ అదిరిపోయే డీల్..?

పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ పై భారీ అంచనాలుండగా, మూవీ గురించిన క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దాదాపు పవన్ నుండి మూడేళ్ళ తరువాత వస్తున్న వకీల్ సాబ్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ కొరకు పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై ఇప్పటికే అనేక కథనాలు రావడం జరిగింది. దాదాపు 50కోట్ల వరకు దిల్ రాజు పవన్ కి ఆఫర్ చేశారని టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది.

తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ మూవీలో నటించడానికి రెమ్యూనరేషన్ కాకుండా లాభాలలో వాటా తీసుకున్నారని అంటున్నారు. ఏకంగా వకీల్ సాబ్ లాభాలలో 50% వాటా పవన్ రెమ్యూనరేషన్ గా ఇచ్చారట దిల్ రాజు. అలా చూసుకున్నా పవన్ కి 50కోట్లకు పైనే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కథ రీత్యా ఈ మూవీ బడ్జెట్ తక్కువగానే ఉంటుంది. పవన్ మినహాయిస్తే స్టార్ క్యాస్ట్ ఎవరూ లేరు. హీరోయిన్ శృతి హాసన్ ఉన్నప్పటికీ ఆమెది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే.

Pawan Kalyan says thanks to Dil Raju1

దానికి తోడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే మూవీ షూటింగ్ జరిపారు. కోర్ట్ రూమ్ సన్నివేశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ మూవీ షూటింగ్ కూడా తక్కువ వర్కింగ్ డేస్ లో ముగించారు. పై లెక్కలన్నీ గమనిస్తే సినిమా ఫలితం ఎలా ఉన్న పవన్ మరియు దిల్ రాజులకు బాగానే ముట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawan kalyan
  • #pspk
  • #PSPK26
  • #Vakeel Saab

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

13 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

16 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 day ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

16 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

18 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

20 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version