Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh: మహేష్ అభిమానులకు షాకిచ్చిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

Mahesh: మహేష్ అభిమానులకు షాకిచ్చిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

  • June 2, 2023 / 01:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh: మహేష్ అభిమానులకు షాకిచ్చిన నిర్మాత.. ఏం చెప్పారంటే?

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఈ గ్లింప్స్ ఉంది. అయితే ఈ అప్ డేట్ వచ్చినా మరో అప్ డేట్ రావడానికి మాత్రం మహేష్ అభిమానులకు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. ఆగష్టు నెల 9వ తేదీన మహేష్ పుట్టినరోజు కానుకగా గుంటూరు కారం మూవీ నుంచి అప్ డేట్ వస్తుందని తెలుస్తోంది. నిర్మాత నుంచి ఈ మేరకు క్లారిటీ వచ్చింది.

మరోవైపు ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే అభిప్రాయాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు కలిగిస్తోంది. గుంటూరు కారం ఎప్పుడు విడుదలైనా కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. గ్లింప్స్ లో మహేష్ చెప్పింది ఒక్క డైలాగ్ అయినా ఆ డైలాగ్ ఆకట్టుకుంది. బీడీ త్రీడీ అంటూ ప్రాసతో చెప్పిన డైలాగ్ మహేష్ బాబుకు బాగా సూట్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల పాత్రలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని అనుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సరైన సక్సెస్ దక్కితే ఈ హీరోయిన్ల రేంజ్ కూడా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

మహేష్ బాబు (Mahesh) రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా క్లాస్ గా కనిపించే మహేష్ బాబు ఊరమాస్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మహేష్ సినిమాలలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మహేష్ కోరుకున్న విజయాలను అందించాలని అభిమానులు భావిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

58 mins ago
Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

2 hours ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

3 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

6 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

4 mins ago
Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

2 hours ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

21 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version