Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Radhe Shyam: రాధేశ్యామ్ కు అసలు సమస్య ఇదే?

Radhe Shyam: రాధేశ్యామ్ కు అసలు సమస్య ఇదే?

  • July 12, 2021 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam: రాధేశ్యామ్ కు అసలు సమస్య ఇదే?

బాహుబలి, బాహుబలి2 సినిమాలు రిలీజై సక్సెస్ సాధించిన తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తూ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 50 శాతం విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తైందని మిగిలిన 50 శాతం విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. మరోవైపు ప్రభాస్ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ప్రభాస్ ఈ సినిమాకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారో తెలియాల్సి ఉంది.

మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు బాలీవుడ్ లో రాధేశ్యామ్ సినిమాకు రిలీజ్ డేట్ దొరకడం కూడా అంత తేలిక కాదు. ప్రభాస్ కు జోడీగా ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ ఏడాదే రాధేశ్యామ్ రిలీజవుతుందా..? అనే ప్రశ్నలు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తైనా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తైతే మాత్రమే రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ సినిమాలో షాకింగ్ ట్విస్ట్ లు ఉంటాయని పునర్జన్మ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Justin Prabhakaran
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

47 mins ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

1 hour ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

21 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

1 hour ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

2 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version