Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆర్ఆర్ఆర్ లో తారక్ కు నాలుగు, చరణ్ కు రెండు..!

ఆర్ఆర్ఆర్ లో తారక్ కు నాలుగు, చరణ్ కు రెండు..!

  • March 13, 2021 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ఆర్ఆర్ లో తారక్ కు నాలుగు, చరణ్ కు రెండు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కి 2009 సంవత్సరంలో విడుదలైన మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్లీ అదే కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. మగధీర సినిమాలో రామ్ చరణ్ మాత్రమే హీరో కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు తారక్ కూడా నటిస్తున్నారు. భారీగా అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న గాసిప్ ప్రకారం సినిమాలో రామ్ చరణ్ కు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని అభినయానికి ఆస్కారం ఉన్న సన్నివేశాలు తారక్ కు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ గాసిప్ నిజమైతే మాత్రం రాజమౌళి రామ్ చరణ్ కు అన్యాయం చేసినట్లే అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మగధీర సినిమాతోనే రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించగలనని ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఅర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

సినిమాలో రామ్ చరణ్ పాత్రకు రెండు వేరియేషన్స్ ఉంటాయని, ఎన్టీఆర్ పాత్రకు మాత్రం నాలుగు వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సినిమా విడుదలకు నెల రోజుల ముందు ట్రైలర్ విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారని సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నా సినిమా అక్టోబర్ 13వ తేదీనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Lyca Productions

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

47 mins ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

3 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

8 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

9 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

9 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

6 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

7 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

8 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version