Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Pushpa Movie: పుష్ప కథపై ఈ వార్తలు నిజమేనా?

Pushpa Movie: పుష్ప కథపై ఈ వార్తలు నిజమేనా?

  • August 7, 2021 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa Movie: పుష్ప కథపై ఈ వార్తలు నిజమేనా?

టాలీవుడ్ దర్శకులలో సినిమాలను స్లోగా తెరకెక్కించే దర్శకుడిగా సుకుమార్ కు పేరుంది. చాలా సందర్భాల్లో సుకుమార్ సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకున్నాయి. 2018 సంవత్సరంలో సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా రిలీజ్ కాగా మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత పుష్ప సినిమా రిలీజ్ కానుంది. అటు బన్నీ ఇటు సుకుమార్ సక్సెస్ లో ఉన్న సమయంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే పుష్ప సినిమా కథకు సంబంధించి కొన్ని గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా కథ కేజీఎఫ్ కథను పోలి ఉందని గాసిప్స్ గుప్పుమన్నాయి. మొదట ఈ సినిమా రివేంజ్ డ్రామా అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం బన్నీ ఈ సినిమాలో ఇల్లీగల్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడని స్మగ్లింగ్ చేసే బన్నీ పెద్ద డాన్ గా ఏ విధంగా ఎదిగాడో ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారని సమాచారం.

అయితే ఈ సినిమాలో నిజంగా కేజీఎఫ్ ఛాయలు ఉన్నాయో లేదో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. బన్నీకి జోడీగా రష్మిక ఈ సినిమాలో నటిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ పేరుతో పుష్ప పార్ట్ 1 రిలీజ్ కానుందని సమాచారం. ఐకాన్ సినిమా పూర్తైన తర్వాత పుష్ప పార్ట్ 2 ప్రారంభం కానుందని తెలుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ పుష్ప పార్ట్1 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #Pushpa Movie
  • #Rashmika
  • #Sukumar

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

4 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

6 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

10 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago

latest news

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

3 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

6 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

7 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version