Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బన్నీ ని చూసి పవన్ లుక్ మార్చుకోవాలంట..!

బన్నీ ని చూసి పవన్ లుక్ మార్చుకోవాలంట..!

  • March 18, 2020 / 03:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ ని చూసి పవన్ లుక్ మార్చుకోవాలంట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఒకటి ‘వకీల్ సాబ్’ కాగా మరొకటి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న ‘విరూపాక్షి’ (వర్కింగ్ టైటిల్) చిత్రం. ‘వకీల్ సాబ్’ అనేది బాలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘పింక్’ చిత్రానికి రీమేక్.. ఆ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపిస్తాడు. అయితే క్రిష్ సినిమాలో మాత్రం రాబిన్ హుడ్ తరహా .. ఓ భయంకరమైన బందిపోటు పాత్రలో కనిపిస్తాడని సమాచారం. పెద్దొళ్ల దగ్గర డబ్బు కొట్టేసి.. పేదోళ్లకు పెట్టే తరహా పాత్ర ఇదంట. ఈ మధ్యే ఈ చిత్రం సెట్స్ నుండీ పవన్ లుక్ ఒకటి బయటకొచ్చింది.

Shocking Satires on Pawan Kalyan's New Look1

ఈ లుక్ లో క్లీన్ షేవ్ చేసుకుని .. పెద్ద బొట్టు పెట్టుకుని పవన్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ లుక్ పై సెటైర్లు పడుతున్నాయి. ‘ఇందులో పవన్ కొత్తగా.. అందులోనూ బందిపోటులా ఏం కనిపిస్తున్నాడు.. ఎప్పుడూ చూసే విధంగానే ఉన్నాడుగా’.. అని కొందరు, గజదొంగ లుక్ అంటే ‘రుద్రమదేవి’ సినిమాలో ‘గోనగన్నారెడ్డి’ లా ఉండాలి. ‘పవన్ .. అల్లు అర్జున్ ను చూసి నేర్చుకోవాలి’ అంటూ మరికొంతమంది సెటైర్ లు వేస్తున్నారు. అయితే పవన్ జస్ట్ అలా క్యాజువల్ గా నడిసొచ్చినా.. రికార్డులు క్రియేట్ అవుతాయన్న సంగతి వారు మరిచిపోయారేమో..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boneykapoor
  • #Detective 2
  • #Director Krish
  • #Krish
  • #pawan

Also Read

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

32 mins ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

21 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

22 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

6 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

7 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version