Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!

  • September 2, 2022 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!

సినీ పరిశ్రమ అంటేనే సెంటిమెంట్ల పరిశ్రమ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే సినీ ప్రముఖులు చాలా మంది సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తుంటారు. అభిమానులకు మాత్రమే కాదు హీరోలు, నిర్మాతలు ఇలా అందరికీ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంతా అంటుంటారు. అందుకే ఇక్కడ సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ. పూజా కార్యక్రమాలు నుండి గుమ్మడి కాయ కొట్టే వరకు నెగిటివ్ వైబ్స్ కనుక కనిపిస్తే షూటింగ్లు డిలే అవుతూ ఉంటాయి.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఓ బాడ్ సెంటిమెంట్ రన్ అవుతుందట. అది కూడా హీరోయిన్ల విషయంలో. పవన్ తో నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు అడ్రస్ లేరు అని అలాగే కొంతమంది హీరోయిన్లు అయితే మొదటి సినిమాకే దుకాణం సర్దేసారనేది ఈ సెంటిమెంట్. ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సుప్రియ యార్లగడ్డ :

పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. తర్వాత అడ్రస్ లేదు. మొన్నామధ్య ‘గూఢచారి’ మూవీలో కీలక పాత్ర పోషించింది.

2)దేవయాని :

‘సుస్వాగతం’ లో పవన్ కళ్యాణ్ తో నటించిన ఈమె తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితమైంది.

3)ప్రీతి జింగానియా :

‘తమ్ముడు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈమె ఆ తర్వాత ‘నరసింహ నాయుడు’ ‘అధిపతి’ వంటి చిత్రాల్లో నటించి ప్యాకప్ చెప్పేసింది.

4) అదితి గోవిత్రికర్ :

‘తమ్ముడు’ చిత్రంలో ఈమె లవ్ లీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.

5)కీర్తి రెడ్డి :

‘తొలి ప్రేమ’ లో పవన్ కు జోడీగా నటించిన ఈమె ‘అర్జున్’ లో మహేష్ కు అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు.

6)రేణు దేశాయ్ :

పవన్ ‘బద్రి’ ‘జాని’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.

7) నేహా ఒబెరాయ్ :

‘బాలు’ చిత్రంలో పవన్ కు జోడిగా నటించిన ఈమె ఆ తర్వాత జగపతి బాబుతో ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్యాకప్ చెప్పేసింది.

8)మీరా చోప్రా :

పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితమైంది.

9)నికీషా పటేల్ :

‘కొమరం పులి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో ‘ఓం 3D’ లో నటించింది. ఆ తర్వాత ఇంకో సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.

10)సారా జేన్ డియాస్ :

పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె మరో తెలుగు సినిమాలో నటించలేదు.

11) అంజలి లవానియా :

పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ ద్వారానే ఈమె కూడా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇంకో సినిమాలో నటించలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Power Star Pawan Kalyn

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version