Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Thank You Movie: ఆ సెంటిమెంట్ ప్రకారం థాంక్యూ మూవీ హిట్టేనా?

Thank You Movie: ఆ సెంటిమెంట్ ప్రకారం థాంక్యూ మూవీ హిట్టేనా?

  • July 21, 2022 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thank You Movie: ఆ సెంటిమెంట్ ప్రకారం థాంక్యూ మూవీ హిట్టేనా?

నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ మూవీ మరో 36 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. థాంక్యూ టికెట్ రేట్లను దిల్ రాజు తగ్గించడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. దిల్ రాజు చెప్పిన స్థాయిలో అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు తగ్గకపోయినా కొన్ని థియేటర్లలో మాత్రం టికెట్ రేట్లు భారీగానే తగ్గడం గమనార్హం. అయితే మహేష్ బాబు అభిమానులు కూడా థాంక్యూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్య మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నారు. సినిమాలో మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తే ఈ సినిమా కలెక్షన్లు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతాయి. మహేష్ సెంటిమెంట్ తో గతంలో తెరకెక్కిన పలు సినిమాలు విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

థాంక్యూ సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో నాగచైతన్య, దిల్ రాజు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలకు అనుగుణంగా హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. థాంక్యూ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. నాగచైతన్య క్లాస్ సినిమాలలో నటిస్తే సినిమా దాదాపుగా హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.

థాంక్యూ సినిమాతో ఆ సెంటిమెంట్ నిజమేనని మరోసారి ప్రూవ్ అవుతుందేమో చూడాల్సి ఉంది. మాస్ సినిమాల ఫలితాలు భారీ షాకివ్వడంతో నాగచైతన్య కూడా ప్రస్తుతం క్లాస్ సినిమాలపై దృష్టిపెట్టారు. తన సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో చైతన్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chay
  • #naga chaitanya
  • #Samantha
  • #Thank You

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

9 mins ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

30 mins ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

16 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

14 mins ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

1 hour ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

3 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version