Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Varasudu: మీమర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చారుగా!

Varasudu: మీమర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చారుగా!

  • January 5, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varasudu: మీమర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చారుగా!

ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో ముందుగా డబ్బింగ్ సినిమాల ట్రైలర్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మొదటగా అజిత్ నటించిన ‘తునివు’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో అజిత్ తన లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక రీసెంట్ గా విజయ్ నటించిన ‘వారసుడు’ ట్రైలర్ రిలీజయింది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ మీమర్స్ కి మంచి కంటెంట్ అయింది. ఇప్పటివరకు ‘వారసుడు’ సినిమా మీద ఉన్న కాస్త బజ్ ను కూడా ఈ ట్రైలర్ తీసేసిందనే చెప్పాలి.

ట్రైలర్ చూసిన తరువాత తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయనిపించడం ఖాయం. ఉమ్మడి కుటుంబం, సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో ఒక సమస్య రావడం, హీరో తండ్రి వ్యాపారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించే స్టైలిష్ విలన్.. వీటన్నింటికీ చెక్ పెట్టి మళ్లీ తన ఫ్యామిలీని ఒక్కటిగా చేసే హీరో. విజయ్ లాంటి స్టార్ హీరో కోసం వంశీ పైడిపల్లి రొటీన్ ఫ్యామిలీ స్టోరీని రాసుకోవడంతో నెటిజన్లు ‘వారసుడు’ ట్రైలర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

దాదాపు ఇదే కథతో ఇప్పటికే మన స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సినిమాలు చేసేశారు. కోలీవుడ్ లో ఎంట్రీ కోసం వంశీ పైడిపల్లి రొటీన్ అనిపించే తెలుగు కథనే అటు ఇటు మార్పులు చేసి తీశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో అయితే ‘బ్రహ్మోత్సవం’, ‘అత్తారింటికి దారేది’, ‘మహర్షి’ సినిమాల ఛాయలు కనిపిస్తున్నారు. ఈ కథ కోసం దిల్ రాజు వందల కోట్లు ఖర్చు చేశారు. సినిమా ప్రమోషన్స్ లో ఎంతో గొప్పగా మాట్లాడారు.

సంక్రాంతి మాదేనంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇలాంటి రొటీన్ కథ పెట్టుకొని తెలుగు, తమిళ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #R. Sarathkumar
  • #Rashmika Mandanna
  • #Vamshi Paidipally
  • #Varasudu

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

3 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

4 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

6 hours ago

latest news

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

22 mins ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

3 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

4 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version