Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ట్రైలర్.. తమన్ కి మళ్ళీ మూడినట్టే ఉంది!

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ట్రైలర్.. తమన్ కి మళ్ళీ మూడినట్టే ఉంది!

  • January 8, 2024 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ట్రైలర్.. తమన్ కి మళ్ళీ మూడినట్టే ఉంది!

‘గుంటూరు కారం’ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇది ఊహించని విధంగా ఉంది అనే చెప్పాలి. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే రొటీన్ గా… ‘అతడు’ ‘ఖలేజా’ స్టయిల్లోనో, లేదు అంటే త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ స్టైల్లోనో ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ట్రైలర్ ఆ అంచనాలకు భిన్నంగా ఉంది. త్రివిక్రమ్ మార్క్ ఏమీ ట్రైలర్లో కనిపించలేదు. ప్రాసలతో కూడిన డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి ఎక్కువగా ట్రైలర్లో చూపించలేదు.

‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబులో మిస్ అయిన మాస్ యాంగిల్ ని కంప్లీట్ గా ‘గుంటూరు కారం’ ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు. మహేష్ అభిమానులు ఈ ట్రైలర్..ని రిపీటెడ్ గా చూస్తూనే ఉంటారేమో అనేలా ఉంది ‘గుంటూరు కారం’ ట్రైలర్. ఆ సంగతి పక్కన పెట్టేస్తే.. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్లో కథని పరిచయం చేయకపోవడం అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే అని చెప్పాలి.

ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్ కి ఏదో ఊహించుకుని వెళ్లి.. అక్కడ ఇంకేదో ఉంటే ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉంది. ఆ సంగతి కూడా పక్కన పెట్టేద్దాం. ట్రైలర్ కి ఉన్న మెయిన్ మైనస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పడంలో సందేహం లేదు. గ్లింప్స్ కి కొట్టిన బీజీఎం నే అటు ఇటు మార్చేసి ట్రైలర్ కి కూడా వాడేశాడు తమన్. ఇక పాటలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు.

‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ టైంలో దేవిశ్రీ ప్రసాద్ ని తిట్టుకున్న మహేష్ అభిమానులు.. ఇప్పుడు తమన్ పనితనం చూసి దేవీనే బెటర్ అనుకుంటున్నారు. ట్రైలర్ కి ఎలా ఉన్నా.. రెండు, మూడు రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమాలో ఇలాంటి పేలవమైన బీజీఎం కనుక ఉంటే తమన్..ని గురూజీ(త్రివిక్రమ్) తన నెక్స్ట్ సినిమాలకి పక్కన పెట్టేయడమే బెటర్ అని చెప్పాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #thaman

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

18 mins ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

1 hour ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

4 hours ago
Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

6 hours ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

21 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version