Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » వారసుడు ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 10 హిలేరియస్ మీమ్స్..!

వారసుడు ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 10 హిలేరియస్ మీమ్స్..!

  • January 4, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వారసుడు ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 10 హిలేరియస్ మీమ్స్..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరిసు’ అదే తెలుగులో ‘వారసుడు’. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు కాగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది బైలింగ్యువల్ మూవీ అని నిర్మాత దిల్ రాజు మొదట చెప్పినప్పటికీ తర్వాత ఇది తమిళ సినిమా.. తెలుగులో డబ్బింగ్ అవుతుంది అంతే అంటూ ఆయనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇదిలా ఉండగా.. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. వంటి చిత్రాలతో పోటీగా ఈ మూవీ రిలీజ్ అవుతుండడంతో..

ఈ మూవీ వార్తల్లో నిలిచింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ బాగానే ఉంది కానీ.. ఈ ట్రైలర్ చూస్తున్న జనాలకు చాలా తెలుగు సినిమాలు మైండ్లో స్ట్రైక్ అవుతున్నాయి. లక్ష్మీ,బ్రహ్మోత్సవం, మహర్షి,అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో, టక్ జగదీష్.. ఇలా చాలా సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి అన్నది వాస్తవం. అందుకే సోషల్ మీడియాలో మీమ్స్ వేసి ఈ ట్రైలర్ ను ట్రెండ్ చేస్తున్నారు. ‘వారసుడు’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఒక గౌతమ్ SSC ,ఒక మహర్షి
మొత్తంగా చాలా సినిమాలు మిక్సింగ్ చేసి చేసి చూపిస్తున్నారు ,చాలా దారుణం…..

Dil raju : అన్నీ సినిమాలు ఒకే సినిమాలో చూస్తున్నాం అనుకోవచ్చు గా…#varisutrailer …#tamilcinema…#Vaarasudu pic.twitter.com/vZZvSxipBh

— Ramu (@Ramu50220164) January 4, 2023

Thanks #DilRaju
Nember One Nember one #ThunivuPongal #ThunivuPongal2023 #Ajithkumar pic.twitter.com/82ntwDSlEI

— Ilayaraja Veluchamy (@ilayarajav) January 4, 2023

Naku jos alukkas ide gurthku vachindi #VarisuPongal #VamshiPaidipally #DilRaju #VarisuTrailer #Thalapathy pic.twitter.com/nCirEQHdeS

— Shiva Shankara  (@hsshivashankara) January 4, 2023

Me watching #VarisuTralier #Thalapathy #ThalapathyVijay #RashmikaMandanna #DilRaju pic.twitter.com/P2JbddGxO1

— Killer (@Jaga238) January 4, 2023

Vamshi Paidipally narrating #Varisu Story to Vijay :pic.twitter.com/aqWtfqKUUK

— (@Bhaag_Saale) January 4, 2023

A Vamshi Paidipally’s bouquet pic.twitter.com/RpwHECbN3Q

— CapsicumFry (@CapsicumFry) January 4, 2023

அங்கே பார் #VarisuTrailer #VarisuPongal #VamshiPaidipally #VarisuPongal2023 pic.twitter.com/rLLqxeIQ3m

— Samathu⚡Vj (@samathuvj2) January 4, 2023

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #R. Sarathkumar
  • #Rashmika Mandanna
  • #Vamshi Paidipally
  • #Varasudu

Also Read

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

30 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

18 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

19 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

20 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

1 hour ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

1 hour ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

2 hours ago
David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version