Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Viraj Ashwin: అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క మాట వల్ల నన్ను బాగా ట్రోల్ చేశారు : విరాజ్ అశ్విన్

Viraj Ashwin: అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క మాట వల్ల నన్ను బాగా ట్రోల్ చేశారు : విరాజ్ అశ్విన్

  • September 20, 2023 / 10:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viraj Ashwin: అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క మాట వల్ల నన్ను బాగా ట్రోల్ చేశారు : విరాజ్ అశ్విన్

బేబీ సినిమాలో సెకండ్ హీరోగా కనిపించిన విరాజ్ అశ్విన్ అందరికీ సుపరిచితమే. ‘థాంక్యూ బ్రదర్’ ‘మయా పేటిక’ వంటి సినిమాల్లో అతను నటించినప్పటికీ.. ‘బేబీ’ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇతను ప్రముఖ ఎడిటర్ మార్తాండ కె వెంకటేష్ గారి మేనల్లుడు. బహుశా ఈ విషయం చాలా తక్కువ మందికే తెలిసుండొచ్చు. ఇదిలా ఉండగా.. విరాజ్ ఇటీవల ఓ సందర్భంలో అల్లు అర్జున్ వల్ల తాను ఎక్కువగా ట్రోల్ అయినట్టు చెప్పి అందరికీ షాకిచ్చాడు.

విషయం ఏంటి అంటే.. విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) బేబీ సక్సెస్ మీట్లో “సినిమాల్లోకి రాకముందు నేను డాన్స్ నేర్చుకోవడానికి ఒక డాన్స్ స్కూల్లో చేరాను. అది అల్లు అర్జున్ ప్రాక్టీస్ చేసిన షెడ్..! ‘విరాజ్… ఇక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చి ఎంత కష్టపడేవారో తెలుసా.? ఉదయం 6:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవారు.

ఒక్క స్టెప్ సరిగ్గా రాకపోయినా ఆయన ఇక్కడి నుండి వెళ్లేవారు కాదు’ అంటూ మా డాన్స్ మాస్టర్ నాతో చెప్పారు” అంటూ విరాజ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తూ… ‘మనలో ఏ టాలెంట్ ఉంది అనేది ముందు గుర్తించాలి. దానిమీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. అప్పుడు సక్సెస్ అవుతాం. నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి దానిపై దృష్టి పెట్టాను.

నువ్వు ఏం చేయగలవో గుర్తించు’ అంటూ విరాజ్ అశ్విన్ ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ చెప్పాడు. దీంతో విరాజ్ అశ్విన్ పై గట్టిగా ట్రోలింగ్ జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా విరాజ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Viraj Ashwin

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 mins ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 hour ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

3 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version