ఆ విషయంలో శ్రీముఖి నా పార్ట్నర్ అంటున్న యాంకర్ విష్ణుప్రియ..!

గత వారం ఎండింగ్ లో శ్రీముఖి తన స్నేహితులైన విష్ణు ప్రియ, ముక్కు అవినాష్ లతో కలిసి గోవా కు వెకేషన్ రీత్యా వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులైనా తిరిగి హైదరాబాద్ రాబుద్ది కావడంలేదు అన్నట్టు వారు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రిప్ కు సంబంధించి శ్రీముఖి కొన్ని ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వాటి హవా ఇంకా తగ్గకముందే మరికొన్ని ఫొటోలతో శ్రీముఖి,విష్ణు ప్రియలు మరికొన్ని ఫోటోలను తమ అభిమానులతో పంచుకున్నారు.

గోవాలో సేద తీరడమే కాకుండా వీరు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదని వారు చెబుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో డిన్నర్ చేస్తున్న టైములో శ్రీముఖి.. విష్ణుప్రియను గట్టిగా వాటేసుకుంది. ఈ ఫోటో పై కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘అమ్మయిలు.. బీచ్లో అదేం పని’ అంటూ వారు స్పందిస్తున్నారు. వీటికి విష్ణు ప్రియ స్పందిస్తూ.. “తను ఎప్పటికీ నా క్రైమ్‌ పార్ట్నర్‌. నా ట్విన్‌ సిస్టర్‌, కానీ నాకంటే అందమైన అమ్మాయి, స్టార్మ్..

శ్రీముఖి….మరెన్నో సాహసాలకు, ట్రిప్స్ కు చీర్స్” అంటూ కామెంట్ పెట్టింది. ఇక వీరి ఫొటోలతో పాటు ఈ ట్రిప్ లో పాల్గొన్న ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ అరియనా, ముక్కు అవినాష్ ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus