Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Tollywood: డ్రగ్స్ కేసు.. మరోసారి సినీ నటులను ప్రశ్నించనున్న ఈడి..!

Tollywood: డ్రగ్స్ కేసు.. మరోసారి సినీ నటులను ప్రశ్నించనున్న ఈడి..!

  • March 29, 2022 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: డ్రగ్స్ కేసు.. మరోసారి సినీ నటులను ప్రశ్నించనున్న ఈడి..!

బాలీవుడ్, శాండల్ వుడ్ లలో డ్రగ్స్ కేసులు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) విచారణలు ముమ్మరం చేయడం అందులో కీలక ఆధారాలను సేకరించడం సంజనా గల్రాని వంటి హీరోయిన్లను అరెస్ట్ చేయడం వంటివి చేసింది. ఇంకా కొంతమంది సినీ తారలు ఈ కేసులో నిందితులుగా ఎన్సీబి తేల్చింది. బెంగుళూర్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ప్రూవ్ చేసింది.

Click Here To Watch NOW

అయితే వాళ్ళు ఎవరు అనే విషయాలను మాత్రం లీక్ చేయలేదు. ఇక ఈ డ్రగ్స్ కేసుల వ్యవహారం టాలీవుడ్ కు కూడా అతీతం కాదని ప్రూవ్ అయ్యింది.2017 వ సంవత్సరంలో టాలీవుడ్ కు చెందిన చాలా మంది సినీ తారలను ఈడి విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ హైకోర్టులో మెమో దాఖలు చేయగా…కోర్టు ఏ వివరాలు అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులను అడిగారో అవి అందలేదనే వాదన జరిగింది.

డిజిటల్ రికార్డ్స్, ఎఫ్ఎస్ఎల్,కాల్ డేటా, నివేదికలను ఈడీకి అందజేసినట్లుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.అయితే ఈడి కోర్టుకి కాల్ డేటా లు సబ్మిట్ చేయలేదు.ఈ క్రమంలో ఎక్సైజ్‌ శాఖ విచారణకి సరైన విధంగా సహకరించడం లేదని హైకోర్టులో వివరణ ఇచ్చింది ఈడి.దీంతో ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది హైకోర్టు. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి టాలీవుడ్ ఇప్పటివరకు…

ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటాను పరిశీలించి మళ్ళీ సినీ ప్రముఖులను విచారించడానికి ఈడి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ ల్యాండరింగ్ వంటి విషయాల పై ఈడి మరోసారి ఇన్వెస్టిగేషన్ జరపనుందని స్పష్టమవుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #drugs case
  • #Tollywood

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

47 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

48 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

56 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version