Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naresh , Ramya: నరేష్ రమ్య వివాదంలో షాకింగ్ ట్విస్ట్.. అలా జరగడంతో?

Naresh , Ramya: నరేష్ రమ్య వివాదంలో షాకింగ్ ట్విస్ట్.. అలా జరగడంతో?

  • January 27, 2023 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh , Ramya: నరేష్ రమ్య వివాదంలో షాకింగ్ ట్విస్ట్.. అలా జరగడంతో?

సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నరేష్ కొన్ని నెలల క్రితం పవిత్రతో సన్నిహితంగా మెలగడం ద్వారా వార్తల్లో నిలిచారు. సీనియర్ నరేష్ గురించి రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. అయితే నరేష్ రమ్య వివాదంలో తాజాగా షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా నరేష్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ లో రమ్య రఘుపతి తనను చంపించడానికి ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని పేర్కొన్నారు.

రమ్య రఘుపతి పెళ్లైన కొత్తలో తనను వేధింపులకు గురి చేసిందని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రౌడీ షీటర్ తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినట్టు నరేష్ పిటిషన్ లో పేర్కొన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో రమ్య రఘుపతి బెదిరింపులకు పాల్పడుతోందని నరేష్ అన్నారు. తన ఫోన్ హ్యాక్ అయిందని ఒక పోలీస్ ఆఫీసర్ తో నా ఫోన్ ను రమ్య హ్యాక్ చేయించిందని సీనియర్ నరేష్ పేర్కొన్నారు.

రమ్య రఘుపతి సెటిల్మెంట్ చేసుకోవడానికి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని సీనియర్ నరేష్ వెల్లడించారు. నరేష్ రమ్యల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది. నరేష్ సంచలన ఆరోపణలు చేయగా రమ్య నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నరేష్ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. నరేష్, పవిత్ర జంటగా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ కాంబినేషన్ లో మళ్లీ పెళ్లి అనే వెబ్ మూవీ తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తుండగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నరేష్ పవిత్రల వ్యక్తిగత వ్యవహారం కావడంతో ఇందుకు సంబంధించి జోక్యం చేసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు ఆసక్తి చూపడం లేదని సమాచారం.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Naresh
  • #Ramya
  • #Ramya raghupathi

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

18 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 hour ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

6 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version