Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna, Bobby: 90 రోజుల గ్యాప్ లో సినిమా.. బాలయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Balakrishna, Bobby: 90 రోజుల గ్యాప్ లో సినిమా.. బాలయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

  • June 7, 2023 / 02:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Bobby: 90 రోజుల గ్యాప్ లో సినిమా.. బాలయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

స్టార్ హీరో బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం వరకు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగినా బాలయ్య షరతులకు బోయపాటి శ్రీను అంగీకరించకపోవడంతో బాలయ్య బాబీ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. బాలయ్య తన తర్వాత సినిమా కేవలం 90 రోజుల్లో పూర్తి కావాలని భావిస్తున్నారని సమాచారం. 2024 ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటం వల్ల కూడా బాలయ్య తర్వాత సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వేగంగా షూటింగ్ ను పూర్తి చేయడం కొన్నిసార్లు రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుందే. అదే సమయంలో క్యాస్టింగ్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాలను గుర్తుంచుకుని బాలయ్య తన తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి అడుగులు వేయాల్సి ఉంది.

బాలయ్య (Balakrishna) రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయలుగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. 2024 ఎన్నికల తర్వాతే బాలయ్య బోయపాటి కాంబో మూవీ తెరకెక్కనుంది. వరుస విజయాలతో బాలయ్య సినిమాల లెక్కలు సైతం మారుతున్నాయి. బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

సోషల్ మీడియాలో కూడా బాలయ్య అంచనాలను మించి క్రేజ్ ను పెంచుకుంటున్నారు. బాలయ్యకు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. బాలయ్య, తారక్ కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య యంగ్ హీరోల మనస్సులను సైతం గెలుచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలయ్య టార్గెట్ ను రీచ్ కావడం బాబీకి సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Director Bobby
  • #Nagavamsi
  • #Nandamuri Balakrishna

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

4 mins ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

1 hour ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

3 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version