Shraddha Arya: బికినీలో గ్లామర్ రచ్చ చేస్తున్న ఒకప్పటి హీరోయిన్ శ్రద్ధా ఆర్య .. వైరల్ అవుతున్న ఫోటోలు

  • March 26, 2023 / 07:46 PM IST

ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి.. తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ‘గొడవ’ అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వైభవ్ రెడ్డి అతని పేరు. ‘గొడవ’ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టాలని ఈయన శతవిధాలా ప్రయత్నించాడు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. ఎ.కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం వల్ల చాలా డబ్బు పోయింది. అతని కొడుకు హీరోగా క్లిక్ అవ్వలేదు. తమిళంలో అడపా దడపా సినిమాల్లో నటించాడు.

అయితే ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా ఆర్య (Shraddha Arya) . ఈమె గ్లామర్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అటు తర్వాత ‘రోమియో’ ‘కోతిమూక’ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఇక్కడ క్లిక్ అవ్వలేదు. బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో నటించినా అవి కూడా ఈమెకు కలిసి రాలేదు.

దీంతో 2021 లో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ అమ్మడు తాజాగా బికినీలో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus