Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Shruti Haasan: అలసిపోతేనే మంచి అనుభవమట… శ్రుతి హాసన్‌ షాకింగ్ కామెంట్స్‌!

Shruti Haasan: అలసిపోతేనే మంచి అనుభవమట… శ్రుతి హాసన్‌ షాకింగ్ కామెంట్స్‌!

  • February 19, 2024 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: అలసిపోతేనే మంచి అనుభవమట… శ్రుతి హాసన్‌ షాకింగ్ కామెంట్స్‌!

ఇండియన్‌ సినిమాలో బోల్డ్‌ యాక్టర్స్‌ అంటూ కొంతమంది ఉంటారు. వీళ్లు సినిమాల్లో బోల్డ్‌ పాత్రలు చేయడమే కాదు… బయట కూడా అలానే మాట్లాడుతుంటారు. అలాంటివాళ్ల నుండి వచ్చే మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇలాంటి వారిలో శ్రుతి హాసన్‌ ఒకరు. నటిగా మాత్రమే కాకుండా సినిమాలోని వివిధ విభాగాల్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఆమె తన కెరియర్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేసింది.

అలసిపోయిన భావం కలగనప్పుడు ఆ రోజు ఎదురైన అనుభవం సరైనది కాదు అని అనుకుంటాను అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది శ్రుతి కమర్షియల్‌ కథా నాయికగా అగ్రతారల చిత్రాల్లో సందడి చేస్తూనే.. మరోవైపు నాయికా ప్రాధాన్య సినిమాలతోనూ మెప్పిస్తోంది శ్రుతి హాసన్‌. ఈ రెండు ప్రయాణాల్లో మీకు సంతృప్తినిచ్చేది ఏంటి అని అడిగితే.. ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో ఉండలేం.. అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండలేం. ఇదే సినిమాల విషయంలోనూ వర్తిస్తుంది అని చెప్పింది.

తాను (Shruti Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పుడు ఆ సినిమా సెట్లో ఉండే అనుభవం ఒకలా ఉంటుంది. అలాగే ఇతర తారల చిత్రాల్లో నటించేటప్పుడు అనుభవం వేరేలా ఉంటుంది. అయితే ఈ రెండింటిలోనూ తన కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. నటిగా తన పాత్రకు న్యాయం చేయడానికి నూటికి నూరు శాతం శ్రమపడతానని చెప్పిన శ్రుతి అలా కష్టపడి పని చేయడమంటేనే తనకు ఇష్టం అని చెప్పింది.

కష్టపడి పని చేసి మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి ఉండదు అని చెప్పింది శ్రుతి. రోజు చివరిలో అలా అలసిపోయిన ఫీలింగ్‌ రాలేదేంటే ఆ రోజు తన జీవితంలో చెత్త అనుభవమే అని చెప్పిందామె. ఇక శ్రుతి హాసన్‌ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్‌’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘చెన్నై స్టోరీ’ అనే మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలో నటిస్తోంది. ఇక ‘సలార్‌: శౌర్యాంగపర్వం’ ఎలానూ ఉంది.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shruti Haasan

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

9 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

10 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

10 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

4 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

5 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

9 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

10 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version