Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఏదైనా కొత్త సినిమా కోసమే లేక నిజంగానే అలా మారిపోయారా

ఏదైనా కొత్త సినిమా కోసమే లేక నిజంగానే అలా మారిపోయారా

  • June 26, 2019 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏదైనా కొత్త సినిమా కోసమే లేక నిజంగానే అలా మారిపోయారా

ఇప్పుడంటే సినిమాలకు దూరమైంది కానీ.. రెండుమూడేళ్ళ క్రితం వరకూ మోస్ట్ వాంటేడ్ హీరోయిన్స్ ల లిస్ట్ లో శ్రుతిహాసన్ ముందు వరుసలో ఉండేది. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలందరితోనూ నటించిన శ్రుతిహాసన్.. “కాటమరాయుడు” అనంతరం సినిమాలకు దూరమైంది. ఇక తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఆమెపై మనసుపడని కుర్రాడు లేడంటే అతిశయోక్తి కాదేమో. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను శ్రుతిహాసన్ షేర్ చేస్తూ “ఆల్వేస్ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ మై డార్లింగ్” అని పోస్ట్ చేసి అదే పోస్ట్ లో “మేము లెస్బియన్స్” అని అర్ధం వచ్చేలా ఒక సింబల్ పోస్ట్ చేసింది. మొదట సదరు పోస్ట్ ను లైట్ తీసుకొన్న నెటిజన్లు.. ఆ పైన ఉన్న సింబల్ అర్ధం తెలుసుకొన్న తర్వాత షాక్ అయ్యారు. ఇదేంటి వీళ్ళు ఏమైనా లెస్బియన్సా (స్వలింగ సంపార్కులా) అనే అనుమానం మొదలైంది….

are-shruti-hassan-and-tamanna-lesbians1

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

are-shruti-hassan-and-tamanna-lesbians2

అయితే.. అదే సమయానికి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ తన స్వంత నిర్మాణ సంస్థ “ధర్మ ప్రొడక్షన్స్”లో ఒక సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమా నేపధ్యం కూడా స్వలింగ సంపర్కుల కథతోనే తెరకెక్కనుంది. మరి శ్రుతిహాసన్-తమన్నా ఈ సినిమా గురించి హింట్ ఇస్తున్నారా లేక మరింకేదైనా విషయమా అనేది తెలియాలంటే రేపటివరకు వెయిట్ చేయాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah
  • #Dharma productions
  • #karan johar
  • #Sruthi Hassan

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

trending news

58 mins ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 hour ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

1 hour ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

4 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

6 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

7 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version