Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

  • January 28, 2023 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తన అందం ,అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది . కొంతకాలం క్రితం ప్రియుడి కోసం సినిమాలకు దూరమైన శృతిహాసన్, ఇక ఇటీవల మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు అందుకుంది.

ప్రస్తుతం కెరీర్ పరంగా శృతిహాసన్ మంచి ఫామ్ లో ఉంది. ఇదిలా ఉండగా ఈరోజు శృతిహాసన్ పుట్టినరోజు. ఈ రోజుతో శృతిహాసన్ 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36లోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో పుట్టినరోజున ఉదయమే బెడ్ పై నిద్రలేస్తూ దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా శృతిహాసన్ పుట్టినరోజు నాడు ఫోటోలు షేర్ చేస్తూ “ప్రతి పుట్టిన రోజుకు క్యాండిల్స్ ఆర్పి తన కోరికలు నెరవేరాలని మనసులో కోరుకుంటాను.

ఈ ఏడాది అందరూ తమ కోరికలు నెరవేర్చుకోవాలని, లక్ష్యాలు చేరుకోవాలని కోరుకుంటాను. నా మంచి కోరుకునే స్వచ్ఛమైన మనసున్న వారందరికీ నా ధన్యవాదాలు అంటూ… శృతి హాసన్ రాసుకొచింది. శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించిన శృతిహాసన్ మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఇటీవల చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఈ ఏడాదిని సంతోషంగా ప్రారంభించింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో శృతిహాసన్ బిజీగా ఉంది. శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే శృతిహాసన్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోతుంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #SALAAR
  • #shantanu
  • #Shruti

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

8 mins ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version