Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Shruti Haasan: ఆ రీజన్ వల్లే మహేష్, ప్రభాస్ లకు జోడీగా శృతికి ఛాన్స్ వచ్చిందా?

Shruti Haasan: ఆ రీజన్ వల్లే మహేష్, ప్రభాస్ లకు జోడీగా శృతికి ఛాన్స్ వచ్చిందా?

  • December 26, 2022 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: ఆ రీజన్ వల్లే మహేష్, ప్రభాస్ లకు జోడీగా శృతికి ఛాన్స్ వచ్చిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ వచ్చే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు శృతి హాసన్ సినీ కెరీర్ లో స్పెషల్ సినిమాలుగా నిలిచిపోవడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శృతి హాసన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయంటూ శృతి హాసన్ షాకింగ్ కామెంట్లు చేశారు.

కెరీర్ తొలినాళ్లలో చాలామంది నా హైట్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవారని ఆమె అన్నారు. నా హైట్ నాకు మైనస్ అవుతుందని నాతోనే చెప్పేవారని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. ఆ కామెంట్లు నన్ను ఎంతగానో బాధించాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అందరూ మైనస్ అవుతుందని చెప్పిన నా హైట్ నాకు ప్లస్ అయిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నా హైట్ వల్లే మహేష్, ప్రభాస్ లకు జోడీగా నటించే లక్కీ ఛాన్స్ ను నేను సొంతం చేసుకున్నానని శృతి హాసన్ అన్నారు.

నా హైట్ నాకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ నాలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. ఆ బలహీనతలను సరిదిద్దుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఆమె అన్నారు. శృతి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. శృతి హాసన్ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు కెరీర్ పరంగా బ్రేక్స్ తీసుకోగా బ్రేక్స్ తీసుకోకుండా ఉండి ఉంటే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగి ఉండేవారని చెప్పవచ్చు.

ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న శృతి సంక్రాంతికి రిలీజవుతున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ ను పెంచాలనే భావనను కలిగి ఉన్నారని తెలుస్తోంది. శృతి కెరీర్ లో 2023 సంవత్సరం మెమరబుల్ ఇయర్ గా మిగులుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #SALAAR
  • #shantanu
  • #Shruti

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

19 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

20 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

20 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

47 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

1 hour ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

2 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

22 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version