Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Shruti Hassan, Kamal Hassan: శృతి హాసన్ కు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే?

Shruti Hassan, Kamal Hassan: శృతి హాసన్ కు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే?

  • August 14, 2021 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Hassan, Kamal Hassan: శృతి హాసన్ కు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ తాజాగా తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమల్ హాసన్ కూతురుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు. గబ్బర్ సింగ్ తో శృతి తెలుగులో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఆ తర్వాత శృతి నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ రిజల్ట్ ను అందుకున్నాయి.

తమిళంలో, బాలీవుడ్ లో కూడా శృతిహాసన్ సినిమాల్లో నటించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో తెలుగులో శృతి హాసన్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రస్తుతం శృతిహాసన్ సలార్ సినిమాలో నటిస్తున్నారు. పొడుగుకాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న శృతిహాసన్ తాజాగా తన తండ్రితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కమల్ హాసన్ తన తండ్రి మాత్రమే కాదని ఫేవరెట్ హ్యూమన్ అని చెప్పుకొచ్చారు.

శృతి హాసన్ తండ్రి కమల్ గురించి గొప్పగా చెబుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ముక్కుసూటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న శృతిహాసన్ మనస్సులో ఏ విషయాన్ని దాచుకోకుండా కుండ బద్ధలుగొట్టినట్టుగా చెబుతారు. శృతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు ఫాలోవర్లతో ముచ్చటిస్తూ వాళ్లతో తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. సలార్ సక్సెస్ సాధిస్తే శృతికి ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kamal Haasan
  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #Hero Kamal Haasan
  • #Kamal Haasan

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

16 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

19 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

14 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

15 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

17 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

18 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version