Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shruti Hassan: నువ్వే నా చీకటి… నువ్వే నా వెలుగు

Shruti Hassan: నువ్వే నా చీకటి… నువ్వే నా వెలుగు

  • February 14, 2023 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Hassan: నువ్వే నా చీకటి… నువ్వే నా వెలుగు

ప్రముఖ నటుడు కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. శృతిహాసన్ ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ తరచూ తన ప్రియుడి గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ 2 ఏళ్ల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన రోజులు, ఈవెంట్స్ కూ ఇద్దరు కలిసి హాజరవుతూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన ప్రియుడితో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పిక్ ను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో ‘3’ సినిమా పోస్టర్ ను గుర్తు చేసేలా ఉండటం విశేషం.

ఈ ఫోటోలో శాంతను – శృతి ఇద్దరు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ఆకట్టుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేసుకుంటూ తన ప్రియుడికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ” నువ్వు నా బెస్ట్.. నువ్వు ఎప్పుడూ నా మదిలోనే ఉంటావు. నువ్వే నా వెలుగు, నువ్వే నా చీకటి. ఈ విషయంలో నేనే చాలా అదృష్టవంతురాలిని’ అని ప్రీయుడి పట్ల తనకు ఉన్న ప్రేమని వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. క్రాక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీ యంట్రీ ఇచ్చిన శృతిహాసన్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ సినిమాలో నటిస్తున్నారు. ఇలా వరుస హిట్స్ అందుకుంటున్న శ్రుతి హాసన్ కి తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Krack
  • #Mega154
  • #NBK107
  • #SALAAR

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

42 mins ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

4 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

6 hours ago

latest news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

2 hours ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

3 hours ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

4 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version