Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

  • June 8, 2023 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ పొందినటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని అప్పటినుంచి చాలా చనువుగా ఉంటున్నారంటే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన ఇద్దరు జంటగా కనిపించడంతో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈమె కోసం సిద్ధార్థ ఏకంగా ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇలా వీరి డేటింగ్ రూమర్స్ వైరల్ అయినప్పటికీ వీళ్లిద్దరు మాత్రం ఈ వార్తలను ఖండించే ప్రయత్నం అసలు చేయలేదు. ఇకపోతే తాజాగా వీరిద్దరూ నటుడు శర్వానంద్ వివాహానికి కూడా జంటగా హాజరయ్యి అందరికి షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయం మర్చిపోకముందే మరోసారి జంటగా వీరిద్దరూ ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేయడంతో వీరి డేటింగ్ రూమర్స్ గురించి మరోసారి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్టార్ మా లో సరికొత్త కార్యక్రమం ప్రసారం కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

శ్రీముఖి వ్యాఖ్యాతగా నీతోనే డాన్స్ అనే కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఈ డాన్స్ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర జంటలు పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సీనియర్ నటి రాధ, తరుణ్ మాస్టర్ సదా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ఈ ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు (Siddharth) సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ టక్కర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హాజరయ్యారు.

దీంతో ఒక్కసారిగా ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక వీరిద్దరూ వేదిక పైకి రాగానే శ్రీముఖి ఈ అమ్మాయి ఎవరో మాకు చెప్పాలి అంటూ అడగడంతో అందుకు స్పందించిన సిద్ధార్థ్ చూడండి నేను మీ ప్రోగ్రాంకి వచ్చాను. మా ఊర్లో అదితి దేవోభవ అనిపిలుస్తారు అంటూ అక్కడ కూడా ఈయన అదితి పేరును చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aditi Rao Hydari
  • #Aditi Rao Hydari
  • #Hero Siddharth
  • #Siddharth

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

8 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

8 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

9 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

11 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

13 hours ago

latest news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

9 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

10 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

12 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

1 day ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version