Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Siddharth: భార్య అలవాట్ల గురించి సిద్ధార్థ్ క్రేజీ కామెంట్స్.. కన్నీళ్లతో మేల్కొంటానంటూ?

Siddharth: భార్య అలవాట్ల గురించి సిద్ధార్థ్ క్రేజీ కామెంట్స్.. కన్నీళ్లతో మేల్కొంటానంటూ?

  • September 18, 2024 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: భార్య అలవాట్ల గురించి సిద్ధార్థ్ క్రేజీ కామెంట్స్.. కన్నీళ్లతో మేల్కొంటానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు సిద్దార్థ్  (Siddharth)  విజయాలను అందుకున్నారు. అయితే తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా కథల ఎంపికలో, సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లు సిద్దార్థ్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి. సిద్దార్థ్, అదితీరావు హైదరీ  (Aditi Rao Hydari)  ఈ నెల 16వ తేదీన పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఒక సందర్భంలో అదితి గురించి సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Siddharth

అదితీరావు హైదరీ రోజూ ఉదయాన్నే నా ఇష్టంతో సంబంధం లేకుండా నన్ను నిద్రలేపుతుందని సిద్దార్థ్ కామెంట్లు చేశారు. అదితి నిద్రలేపితే నారోజు ప్రారంభమైందని అయిష్టంగానే కన్నీళ్లతో మేల్కొంటానని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. అయితే అదితి మాత్రం సూర్యుడు ఉదయించిన సమయంలోనే నిద్ర లేవాలంటూ కామెంట్లు చేయడం గమనార్హం. సిద్దార్థ్, అదితి మధ్య ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఉండగా అటు సిద్దార్థ్ కు ఇటు అదితికి ఈ వివాహం రెండో వివాహం అనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

సిద్దార్థ్, అదితి కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని కలకాలం అన్యోన్యంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. సిద్దార్థ్ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దార్థ్ తాజాగా ఇండియన్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. తెలుగులో సిద్దార్థ్ మార్కెట్ అంతకంతకూ తగ్గుతోంది.

తమిళంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో క్రేజ్ ఉండటం సిద్దార్థ్ కు ప్లస్ అవుతోంది. సిద్దార్థ్ కు భవిష్యత్తు సినిమాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాల్సి ఉంది. సిద్దార్థ్ భిన్నమైన కథలను ఎంచుకుంటే ఆయన ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరతాయని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో సైతం సిద్దార్థ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

 కల్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్ స్పిరిట్ కి కలిసొచ్చింది.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Siddhart

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

8 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

24 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version