Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Spirit: కల్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్ స్పిరిట్ కి కలిసొచ్చింది.!

Spirit: కల్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్ స్పిరిట్ కి కలిసొచ్చింది.!

  • September 18, 2024 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: కల్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్ స్పిరిట్ కి కలిసొచ్చింది.!

ఒక్కోసారి కొన్ని సినిమాలు హిట్ అవ్వడం అనేది సదరు సినిమాలో భాగమైనవారి జీవితాలను పూర్తిగా మార్చేసి.. వారి తదుపరి సినిమాల సమీకరణలు పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పుడు ప్రభాస్ (Prabhas)  -సందీప్ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga)  ప్రాజెక్ట్ విషయంలో సరిగ్గా అదే జరుగుతుంది. నిజానికి ఈ సినిమాను ఓ 250 కోట్ల రూపాయల బడ్జెట్ లో పూర్తి చేయాలి అనుకున్నారు. కానీ.. “కల్కి”  (Kalki 2898 AD)  1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన “యానిమల్” (Animal) కూడా 1000 కోట్ల మార్క్ కి కొద్దిలో మిస్ అవ్వడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సంస్థలు “స్పిరిట్” (Spirit)  సినిమాకి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట.

Spirit

దాంతో.. తాను అనుకున్న రీతికి ఏమాత్రం తగ్గని విధంగా యాక్షన్ బ్లాక్స్ ను తెరకెక్కించడానికి సన్నద్ధమవుతున్నాడు సందీప్ రెడ్డి. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor) ను ఫైనల్ చేశారని కూడా తెలుస్తోంది. ఇకపోతే.. ఈ సినిమాలో విలన్ గా కొరియన్ టాప్ స్టార్ డాన్ లీ కోసం బృందం ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

ఓ బాలీవుడ్ సీనియర్ హీరోను విలన్ రోల్ కోసం ఒప్పించే పనిలో సందీప్ రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించిన సదరు బాలీవుడ్ హీరో సందీప్ రెడ్డి చెప్పే క్యారెక్టర్ నచ్చి ప్రభాస్ ముందు ప్రతినాయకుడిగా నిలబడేందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇవన్నీ చూస్తుంటే.. “స్పిరిట్” ముందు అనుకున్నదానికంటే భారీ స్థాయిలో సిద్ధమవుతుందని తెలుస్తోంది.

ప్రభాస్ మాత్రం “స్పిరిట్”తోపాటుగా హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో మొదలైన “ఫౌజీ” (ఫ్యాన్స్ డిసైడ్ అయిన టైటిల్) మరియు “సలార్ 2” షూటింగ్ షెడ్యూల్స్ తో యమ బిజీగా ఉన్నాడు. ఆయన అభిమానులు కోరుకున్నది కూడా ఇదే అనుకోండి!

ఆ డైలాగ్ తో ఎన్నో ఆలోచనలు కలిగించారన్న పరుచూరి.. ఏం చెప్పారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 hour ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

4 mins ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

3 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

4 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version