Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddhu, Anupama: డీజే టిల్లు -2 సిద్దూ..అనుపమ మధ్య వివాదాలపై క్లారిటీ ఇచ్చిన సిద్దూ

Siddhu, Anupama: డీజే టిల్లు -2 సిద్దూ..అనుపమ మధ్య వివాదాలపై క్లారిటీ ఇచ్చిన సిద్దూ

  • April 13, 2023 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddhu, Anupama: డీజే టిల్లు -2  సిద్దూ..అనుపమ మధ్య వివాదాలపై క్లారిటీ ఇచ్చిన సిద్దూ

జోన్నలగడ్డ సిద్దూ డీజే టిల్లు చిత్రానికి ముందు పెద్దగా పరియచం లేని వ్యక్తి.. కానీ డీజే టిల్లు సినిమాతో పరిచయం అవసరం లేని వ్యక్తి జోన్నల గడ్డ సిద్దూ.. ఇటీవల బాలకృష్ణ ఆహా షో లో సిద్దూ చేసిన అల్లరి అందరిని అకట్టుకుంది. నిజానికి సిద్దూ డీజే టిల్లు సినిమా ముందు గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు.

రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈచిత్రంలో (Siddhu) సిద్ధూ.. నేహా శెట్టి ( రాధిక) యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం తర్వాత డీజే టిల్లు 2 ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి.. రాధిక పాత్రలో నటించి మెప్పించగా.. సెకండ్ పార్ట్ లో మాత్రం ఆమె హీరోయిన్ కాదు. ఈసారి నేహాను కాకుండా.. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ముందుగా ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకుందని.. ఆ తర్వాత మరో హీరోయిన్ ను సెలక్ట్ చేయగా.. ఆమె కూడా నో చెప్పినట్లుగా టాక్ నడించింది. చివరకు ఈ సినిమా సెట్స్ నుంచి అనుపమ షేర్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే సెట్ లో అనుపమతో సిద్దూకు గొడవ జరిగిందని.. దీంతో ఆమె సెట్ నుంచి వెళ్లిపోయిందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇవే కాకుండా.. మొదటి పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. దాని సిక్వెల్ కు రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్నారు.

దీంతో విమల్ కృష్ణకు సిద్ధూకు గొడవ జరిగిందని.. అందుకే అతడు సీక్వెల్ కు దర్శకత్వం వహించడం లేదని టాక్ నడిచింది. తాజాగా ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చారు సిద్దూ.ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడుతూ.. “నేను డీజే టిల్లు 2 ప్రకటించినప్పటి నుంచి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు అప్రోచ్ అయ్యింది అనుపమనే.

ఈ మూవీ గురించి ఎప్పుడూ మీటింగ్ పెట్టిన అది ఒక వార్త అవుతుంది. వాళ్లు వెళ్లిపోయారంట.. ఆ అమ్మాయికి వెళ్లిపోయింది అంటా అంటూ ఏవో వార్తలు వచ్చాయి. ఇక అనుపమ సెట్ లో నాతు గొడవ పడిందని రాసేసారు. ఇవన్ని చూసి నేను ఒక ట్వీట్ పెట్టాలనుకున్నాను.” అంటూ అనుపమతో గొడవ పై క్లారిటీ ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ విమల కృష్ణతో జరిగిన గొడవపై క్లారిటీ ఇస్తూ.. లైవ్ లోనే అతడికి కాల్ చేశాడు సిద్దూ..

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #DJ Tillu
  • #Naga Vamsi
  • #Sidhu Jonnalagadda
  • #Sithara Entertainments

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version