Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Dj Tillu 2: అంచనాలకు మించి ‘డీజే టిల్లు2’ ఉంటుందా..?

Dj Tillu 2: అంచనాలకు మించి ‘డీజే టిల్లు2’ ఉంటుందా..?

  • June 27, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dj Tillu 2: అంచనాలకు మించి ‘డీజే టిల్లు2’ ఉంటుందా..?

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘డీజే టిల్లు’. పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమాకి రివ్యూలన్నీ మిక్స్డ్ గా వచ్చాయి. అయినా.. ఈ సినిమా నెగెటివిటీని అధిగమించి బ్లాక్ బస్టర్ అయింది. యూత్ కి ఈ సినిమాలో డీజే టిల్లు క్యారెక్టర్ ఓ రేంజ్ లో కనెక్ట్ అయింది. దీంతో సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ పెరిగిపోయింది.

యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో డీజే టిల్లు ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా క్యారెక్టర్ రీచ్ చూసి సిద్ధూ అండ్ కో ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి రెడీ అయిపోయింది. దీనికోసం సిద్ధూ కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. టిల్లు క్యారెక్టర్ తరువాత మరే పాత్ర చేసినా.. జనాలకు ఆనదేమోనని.. ఆ హ్యాంగోవర్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మళ్లీ టిల్లు పాత్రతోనే వాళ్లను పలకరించాలని నిర్ణయించుకున్నారు.

అందుకే ‘కప్పెల’ రీమేక్ తో పాటు తాను ఒప్పుకున్నా మరో సినిమాను కూడా వదులుకున్నారు. ఈ క్రమంలో ఆయా సినిమా టీమ్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా తగ్గలేదు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ‘డీజే టిల్లు2’ మీదే పెట్టారు. మొత్తానికి స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అందుకోవడం సిద్ధూకి అంత ఈజీ కాదు.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘డీజే టిల్లు’ మంచి హిట్ అయింది. కానీ ఈసారి చాలా అంచనాలతో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్తారు. వారిని సంతృప్తి పరచడం సులువైన పనేమీ కాదు. సిద్ధూ అండ్ టీమ్ కి ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈ ప్రెజర్ కచ్చితంగా సిద్ధూపై ఉంటుంది. మరి ఈ ప్రెజర్ ను దాటుకొని సిద్ధూ ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తారో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Naga Vamsi
  • #Neha Shetty
  • #Sidhu Jonnalagadda
  • #Sithara Entertainments

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

5 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

7 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 hour ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

2 hours ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

4 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version