Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Gallery » Sidharth,Kiara: రిసెప్షన్‌లో డ్యాన్స్ అదరగొట్టేసిన కియారా – సిద్దార్థ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Sidharth,Kiara: రిసెప్షన్‌లో డ్యాన్స్ అదరగొట్టేసిన కియారా – సిద్దార్థ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • February 13, 2023 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sidharth,Kiara: రిసెప్షన్‌లో డ్యాన్స్ అదరగొట్టేసిన కియారా – సిద్దార్థ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

గత కొద్ది రోజులుగా.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యఘర్‌ ప్యాలస్‌లో.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది..అయితే అంతకుముందు 5, 6 తేదీల్లో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన రుచికరమైన వంటకాలను వడ్డించారని సమాచారం.

ఫోటోలు, వీడియోలు తీయకుండా కియారా – సిద్ధార్థ్‌ ముందుగానే అందర్నీ రిక్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఒకొక్కటిగా వారే పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 12) రాత్రి బాంబేలో గ్రాండ్ రిస్పెష్షన్ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా అటెండ్ అయ్యారు. కొత్త జంటకి విషెస్ చెప్పారు. సిద్, కియారా కూడా అతిథులతో కలిసి పార్టీ ఎంజాయ్ చేశారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఇరగదీసేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Just the way she looks at him.

It’s nothing but pure love ❤️❤️@SidMalhotra @advani_kiara #SidKiaraReception #SidKiaraKiShaadi #SidKiara #SidKiaraWedding #SidharthKiaraReception pic.twitter.com/d6SIFRDHAj

— ETimes (@etimes) February 13, 2023

Favs
AJ and Sid after long time #SidKiaraReception pic.twitter.com/7DE1kNFGGt

— Nˢᶦᵈʷᵃˡᵉ (@narmadakrystle) February 12, 2023

#AboutLastNight: #SidKiara dance their heart out on @advani_kiara‘s song #BurjKhalifa at their wedding reception in #Mumbai ❣️, @RanveerOfficial joins them #SidharthMalhotra #KiaraAdvani #SidharthMalhotraKiaraAdvani #KiaraSidharthwedding #SidKiaraReception @SidMalhotra pic.twitter.com/F1BVLsZrly

— Delhi Times (@DelhiTimesTweet) February 13, 2023

That back hug ❤️✨️#SidKiaraReception #sidkiara pic.twitter.com/0gnOU6w9Df

— .&. (@loveSidkiara1) February 12, 2023

Video(2): @SidMalhotra and @advani_kiara dancing on #BurjKhalifa along with Harshad Malhotra, Jagdeep Advani, Mishaal Advani, @BoscoMartis and @GulnaazK at their wedding reception #SidKiaraReception #SidharthMalhotra #KiaraAdvani #SidKiara pic.twitter.com/TSwV6Lz5sr

— Sidharth Malhotra FC (@SidharthFC_) February 13, 2023

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Hero Siddharth Malhotra
  • #Kiara
  • #Kiara Advani
  • #Siddharth

Also Read

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

related news

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’  సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

trending news

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

1 hour ago
‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

2 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

2 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

2 hours ago
Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

3 hours ago

latest news

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

17 hours ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

21 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

21 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version