Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » SIIMA: సైమా డైరక్టర్‌ బరిలో ఉన్నది వీళ్లే… ఎవరికి వస్తుందో అవార్డ్‌!

SIIMA: సైమా డైరక్టర్‌ బరిలో ఉన్నది వీళ్లే… ఎవరికి వస్తుందో అవార్డ్‌!

  • August 5, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SIIMA: సైమా డైరక్టర్‌ బరిలో ఉన్నది వీళ్లే… ఎవరికి వస్తుందో అవార్డ్‌!

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఏటా సత్కరిస్తూ ఉంటుంది సైమా. ప్రతిభను గుర్తిస్తూ సాగుతున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (SIIMA) ఈ ఏడాది కూడా పురస్కారాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌ వేదిక వేడుకను నిర్వహించనున్నారు. అందులో దక్షిణాదిలోని నాలుగు పరిశ్రమలకు చెందిన సినిమాల్లో నుండి ఉత్తమ సినిమా, నటుడు, నటి, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి పురస్కారం అందిస్తారు.

ఇప్పటికే ఉత్తమ చిత్రం తదితర అవార్డుల నామినేషన్లను ప్రకటించిన సైమా… ఇప్పుడు డైరెక్టర్ల జాబితా రిలీజ్‌ చేసింది. అంటే అవార్డు కోసం బరిలో నిలిచన దర్శకుల వివరాలను వెల్లడించింది. టాలీవుడ్‌ లిస్ట్‌లో రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌), హను రాఘవపూడి (సీతారామం), చందూ మొండేటి (కార్తికేయ 2), శశికిరణ్‌ తిక్కా (మేజర్‌), విమల్‌ కృష్ణ (డీజే టిల్లు) పోటీలో ఉన్నారు. తమిళం నుండి చూస్తే… గౌతమ్‌ రామచంద్రన్‌ (గార్గి), లోకేశ్‌ కనగరాజ్‌ (విక్రమ్‌), ఎం మణికందన్‌ (కదైసై వివసాయి), మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 1), మిత్రన్‌ ఆర్‌ జవహర్‌ (తిరు) ఉన్నారు.

ఇక్కడ కన్నడ పరిశ్రమ నుండి చూస్తే.. అనూప్‌ భండారి (విక్రాంత్‌ రోణ), డార్లింగ్‌ కృష్ణ (లవ్‌ మాక్‌టైల్‌), కిరణ్‌రాజ్‌ కె (777 ఛార్లి), ప్రశాంత్‌ నీల్‌ (కేజీయఫ్‌ 2), రిషబ్‌ శెట్టి (కాంతార) ఉత్తమ దర్శకుడు పురస్కారం కోసం బరిలో నిలిచారు. మలయాళం నుండి అయితే… అమల్‌ నీరద్‌ (భీష్మ పర్వం), ఖాలిద్‌ రెహ్మాన్‌ (థల్లుమాల), మహేష్‌ నారాయణ్‌ (అరియిప్పు), తరుణ్ మూర్తి (సౌదీ వెల్లాక్క), వినీత్‌ శ్రీనివాసన్‌ (హృదయం) బరిలో నిలిచారు.

ఇక తెలుగు నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. 10 కేటగిరిల్లో ‘సీతారామం’ సినిమాకు నామినేషన్స్‌ దక్కాయి. తమిళంలో అత్యధికంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ చిత్రానికి 10 నామినేషన్స్‌ దక్కాయి. కమల్‌ హాసన్‌ – లోకేష్‌ కనగరాజ్‌ ‘విక్రమ్‌’కు 9 నామినేషన్స్‌ను వచ్చాయి. కన్నడలో ‘కాంతార’, ‘కేజీయఫ్‌ 2’ సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ వచ్చాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SIIMA

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

6 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

10 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

9 hours ago
Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

10 hours ago
Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

1 day ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

1 day ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version