Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Simha Movie: బాలయ్య – బోయపాటిల బ్లాక్ బస్టర్ ‘సింహా’ రీ రిలీజ్ ఎప్పుడంటే..?

Simha Movie: బాలయ్య – బోయపాటిల బ్లాక్ బస్టర్ ‘సింహా’ రీ రిలీజ్ ఎప్పుడంటే..?

  • February 28, 2023 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simha Movie: బాలయ్య – బోయపాటిల బ్లాక్ బస్టర్ ‘సింహా’ రీ రిలీజ్ ఎప్పుడంటే..?

2004 సంక్రాంతికి ‘లక్ష్మీ నరసింహ’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు.. మధ్యలో పర్సనల్ ఇష్యూస్, సినిమాల మీద సరైన ఫోకస్ పెట్టలేకపోవడం.. కష్టపడి చేసిన ఏ చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోవడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్న సమయం.. బాలయ్య కొత్త సినిమా రిలీజ్ అంటే.. ‘పోతుంది’ అని ఫిక్స్ అయిపోయే బ్యాడ్ సిట్యువేషన్.. దాదాపు ‘మిత్రుడు’ (2009) వరకు అన్నీ ఒకదాన్ని మించిన ఫ్లాప్ మరొకటి..

సరిగ్గా అదే సమయంలో.. ఏప్రిల్ 30న ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది ‘సింహా’.. ఓ అభిమానిగా బాలయ్యని తాను ఎలా చూపించాలనుకుంటున్నాడో, నందమూరి అభిమానులు బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి.. ‘లయన్ ఈజ్ బ్యాక్’ అనిపించాడు ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. దర్శకుడిగా ‘భద్ర’, ‘తులసి’ వంటి హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కొట్టడమే కాక.. బాలయ్యకి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.. బాక్సాఫీస్ బరిలో బాలయ్య ‘సింహా’ గా జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో చూపించాడు..

బాలయ్య కెరీర్ ‘సింహా’ కి ముందు, తర్వాత అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందీ చిత్రం.. కేవలం బాలయ్య ఫ్యామిలీ, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. బాలయ్య హిట్ కొడితే పరిశ్రమ అంతా హ్యాపీగా ఫీలయింది.. ‘లెజెండ్’, ‘అఖండ’ తో ఒకదాన్ని మించి మరోటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు బాలయ్య అండ్ బోయపాటి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెెలిసిందే. త్వరలో నటసింహ ‘సింహా’ మూవీ కూడా రీ రిలీజ్‌కి రెడీ అవుతోందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

4K క్వాలిటీ, డీటీఎస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకురానున్నారు.. ప్రస్తుతం పరీక్షల సీజన్ కాబట్టి.. ఈ ఏప్రిల్ నాటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో లేదా వీలైతే మార్చి నెలలోనే రీ రిలీజ్‌‌కి సన్నాహాలు చేస్తున్నారు.. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinivas
  • #Nandamuri Balakrishna
  • #Nayanatara
  • #Simha

Also Read

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

43 mins ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

1 hour ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

1 hour ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

4 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

5 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

5 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version