Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Simhadri: రీ రిలీజ్ కు ముందే సింహాద్రి మూవీ ఖాతాలో రేర్ రికార్డ్ చేరిందిగా!

Simhadri: రీ రిలీజ్ కు ముందే సింహాద్రి మూవీ ఖాతాలో రేర్ రికార్డ్ చేరిందిగా!

  • May 15, 2023 / 09:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simhadri: రీ రిలీజ్ కు ముందే సింహాద్రి మూవీ ఖాతాలో రేర్ రికార్డ్ చేరిందిగా!

ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచింది. రాజమౌళికి ఈ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే సాధారణంగా రీరిలీజ్ అవుతున్న సినిమాలను హీరోలు పెద్దగా పట్టించుకున్నారు. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం సింహాద్రి సినిమా రీరిలీజ్ ప్రమోషన్స్ కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక సినిమా రీరిలీజ్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయడం జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలోనే జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రీ రిలీజ్ సినిమాకు రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటం గమనార్హం.

సింహాద్రి సినిమా రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 17వ తేదీన జరగనుంది. జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుండగా తారక్ ఈ ఈవెంట్ కు హాజరవుతారో లేదో తెలియాల్సి ఉంది. ఈ సినిమా తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించినా సింహాద్రి సినిమా రీ రిలీజ్ వల్ల ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. తారక్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. తన నటనతో తారక్ ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankitha
  • #Bhumika Chawla
  • #Jr Ntr
  • #mm keeravani
  • #Simhadri Movie

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

4 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

54 mins ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

5 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version