Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chinmayi Sripaada: ట్రోల్స్ చేసేవాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. ఏమైందంటే?

Chinmayi Sripaada: ట్రోల్స్ చేసేవాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. ఏమైందంటే?

  • June 3, 2024 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chinmayi Sripaada: ట్రోల్స్ చేసేవాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చిన్మయి.. ఏమైందంటే?

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి  (Chinmayi Sripaada) , గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్మయి ఈ మధ్య కాలంలో తరచూ సోషల్ మీడియాలో చేసే పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే చిన్మయి చేసే పోస్టుల విషయంలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయనే సంగతి తెలిసిందే. అయితే తన గురించి ట్రోల్స్ చేసేవాళ్ల నోర్లు మూయించే విధంగా చిన్మయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది నెటిజన్లు దాని మీద స్పందించు దీని మీద స్పందించు అని చెబుతారని ఎవరైతే అలా కామెంట్లు చేస్తారో వాళ్లకు సొంత పేర్లపై అకౌంట్ క్రియేట్ చేసుకునే దమ్ము మాత్రం ఉండదని చిన్మయి అన్నారు.

ఫేక్ పేర్లతో, ఫోటోలతో ఐడీలు క్రియేట్ చేసుకుని మమ్మల్ని ప్రశ్నిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. మొదట సొంత పేర్లతో ఒరిజినల్ అకౌంట్లు పెట్టుకుని దమ్ముంటే ఆ పని చేయండని చిన్మయి అన్నారు. ఆడవాళ్లు ఎలా ఉండాలో మగవాళ్లు ఎలా చెబుతారని ఆమె పేర్కొన్నారు. రాజకీయ పార్టీల వాళ్లు సైతం నన్ను తిట్టారని ఆమె పేర్కొన్నారు. చిన్మయి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

చాలామంది నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చిన్మయి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంతకు (Samantha)  డబ్బింగ్ చెప్పడం ద్వారా చిన్మయి తెలుగులో మరింత పాపులర్ కావడం జరిగింది. సమంత సక్సెస్ లో చిన్మయి పాత్ర కొంతమేర ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమంత చిన్మయి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత భవిష్యత్తు సినిమాలకు సైతం చిన్మయి డబ్బింగ్ చెప్పాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. చిన్మయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. చిన్మయి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi Sripaada
  • #Samantha

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

16 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

17 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

17 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

9 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

10 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

12 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version