Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kenishaa: జయం రవితో రిలేషన్‌? సింగర్‌ స్ట్రాంగ్‌ క్లారిటీ ఇచ్చేసిందిగా.. ఏమందంటే?

Kenishaa: జయం రవితో రిలేషన్‌? సింగర్‌ స్ట్రాంగ్‌ క్లారిటీ ఇచ్చేసిందిగా.. ఏమందంటే?

  • September 26, 2024 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kenishaa: జయం రవితో రిలేషన్‌? సింగర్‌ స్ట్రాంగ్‌ క్లారిటీ ఇచ్చేసిందిగా.. ఏమందంటే?

భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఓ చర్చలోకి ఇతరులు రాకూడదు. అలాగే ఇతరులను లాగకూడదు కూడా. ఒకవేళ వెళ్తే వాళ్లకు గూబ గుయ్‌ మంటుంది. అలాగే ఒకవేళ లాగితే లాగినోళ్లకు చెంప చెళ్లుమనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో అలాంటి పరిస్థితే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే లేటెస్ట్‌ డిస్కషన్‌ టాపిక్‌ జయం రవి (Jayam Ravi) విడాకుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు ప్రముఖ గాయని కెనిసా (Kenishaa) పేరు ప్రస్తావనకు వచ్చింది.

Kenishaa

తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన అనుమతి లేకుండానే విడాకులు ప్రకటించారని.. భార్య ఆర్తి సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ క్రమంలో ఓ సింగర్‌తో జయం రవి రిలేషన్ షిప్‏లో ఉన్నాడంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఈ మేరకు కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా వీటిపై ఆ సింగర్‌ రియాక్ట్‌ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?
  • 2 హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
  • 3 అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

తన గురించి వస్తున్న రూమర్స్ అవాస్తవమని చెప్పిన జయం రవి.. పర్సనల్ లైఫ్‌ని పర్సనల్ లైఫ్ గానే చూడాలని, అందులోకి మరొకరి తీసుకురావద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. తాజాగా సింగర్ కెనీషా (Kenishaa) కూడా ఈ విషయంలో రియాక్ట్ అయ్యింది. ఈ విషయం గురించి తాను మాట్లాడనని, ఇతరుల సమస్యలను మీవిగా తీసుకోవద్దు అని వినయపూర్వకంగా అభ్యర్థనను చేస్తున్నట్లు కెనీషా చెప్పింది.

దయచేసి ఈ విషయానికి దూరంగా ఉండండి. ఇది మీ ఇంటి సమస్య కాదు, మరొకరిది. ఈ విషయంలో ఒక అభిప్రాయానికి రావడానికి అర్హులు కాదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని కెనీషా సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో కెనీషా స్ట్రాంగ్‌ కౌంటరే ఇచ్చింది. ఇదిలా ఉండగా జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న వస్తువులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

‘దేవర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రద్దు… ఎవరూ ఊహించని వ్యక్తే కారణమట.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arthi
  • #jayam ravi
  • #Kenishaa

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

9 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

10 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

10 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

15 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

3 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

9 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

11 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

11 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version