Revanth: మాల్దీవుల్లో మొదటి పెళ్లి రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్న సింగర్ రేవంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు

సింగర్ రేవంత్ అందరికీ సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రేవంత్ కు 2022 చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాది ఇతనికి పెళ్లయింది. బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టి విన్నర్ గా నిలిచాడు. అదే టైంలో ఇతని భార్య అన్విత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

ఇక ఫిబ్రవరి 6న రేవంత్ – అన్విత ల పెళ్లి రోజు కావడంతో.. వీరి మొదటి పెళ్లి రోజు వేడుకను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు రేవంత్ – అన్విత. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus