Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సునీత రెండో భర్త సంచలన నిర్ణయం.. షాక్ లో ఆమె పిల్లలు..!

సునీత రెండో భర్త సంచలన నిర్ణయం.. షాక్ లో ఆమె పిల్లలు..!

  • February 4, 2021 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీత రెండో భర్త సంచలన నిర్ణయం.. షాక్ లో ఆమె పిల్లలు..!

స్టార్ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత ఇటీవల అంటే జనవరి 9న రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా వ్యాపారవేత్త..అయిన రామ్‌ వీరపనేనిని ఈమె రెండో పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి పై సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినప్పటికీ అది ఆమె పర్సనల్ విషయమని కొందరు సెలబ్రిటీలు వారి పై మండిపడుతూ సముదాయించారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా సునీత పిల్లలకు.. రామ్ వీరపనేని సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడట.

దీంతో ఈ ముగ్గురు షాక్ కు గురైనట్టు తెలుస్తుంది. విషయంలోకి వెళితే.. సునీత కొడుకు,కూతురికి రామ్ వీరపనేని.. తన ఆస్తిలో కొంత రాసి ఇచ్చాడట. రామ్ తన ఆస్తిలో కొంత భాగం ఇవ్వడంతో పాటు.. తన వ్యాపారంలో వారిని భాగస్వాములుగా కూడా చేయబోతున్నాడట. ఇక వీరి ఆలనా పాలనా ఈయనే చూసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సునీత కొడుకుకి ఓ ఫామ్ హౌస్ ఇచ్చాడట. దాంతో పాటు మ్యాంగో మీడియా ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం అతనికి వాటా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక సునీత కూతురుని కూడా తన మ్యాంగో మీడియా‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ ను చేసాడట రామ్. దాంతో పాటు ఆమె పేరు పై రెండు బంగళాలు కూడా రాసాడట. పెళ్లి వయసు వచ్చిన పిల్లలు కావడంతో వారికి ఏమి తక్కువ కాకుండా చూసుకోవాలని రామ్ వీరపనేని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram
  • #Singer Sunitha
  • #Sunitha
  • #Sunitha Upadrashta

Also Read

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

13 mins ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version