Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Singer Sunitha: హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్న సునీత!

Singer Sunitha: హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్న సునీత!

  • September 21, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singer Sunitha: హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్న సునీత!

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి పరిచయం అవసరం లేదు.గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన ఘనత కూడా సునితకి ఉందని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీతకు యాంకర్ నుంచి ఓ వింత ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ ఉంది మీరు ట్రెండ్ సెట్టరా అంటూ ప్రశ్నించారు.ఈ విషయానికి ఈమె సమాధానం చెబుతూ ఒక్కోసారి నాకు కూడా ఈ విషయంపై ఆశ్చర్యం వేస్తుంది అంటూ సమాధానం చెప్పారు. సునీత ఇలా సమాధానం చెప్పడంతో మీరు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఒప్పుకున్నట్టే కదా అంటూ యాంకర్ ప్రశ్నించగా అందుకు ఈమె సమాధానం చెబుతూ కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఇబ్బందిని కలిగిస్తాయి అంటూ

ఈమె తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా తనకు ఇంతమంది అభిమానులను ఇచ్చినందుకు భగవంతునికి ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానుల గురించి మాట్లాడిన సునీత తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని అయితే ప్రతి ఒక్కరూ మేడం మీ పాటంటే చాలా ఇష్టం మీ అభిమానిని అంటూ తనతో ఎన్నోసార్లు చెప్పారని సునీత వెల్లడించారు. అయితే కొన్నిసార్లు వీళ్లకు నేనంటే ఇష్టమా లేక నా పాటలంటే ఇష్టమా?లేదా నేను కట్టుకొని చీరలు అంటే ఇష్టమా అనే సందేహం కలుగుతుంది.

అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన వద్దకు ఓ అభిమాని పరిగెడుతూ వచ్చి వెంటనే తన ఫోన్ తీసి అందులో తన ఫోటో చూపించారని,ఆ ఫోటో చూయిస్తూ ఈ చీర మీరు ఎక్కడ కొన్నారు ఇలాంటిదే మా ఆవిడకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ అడిగారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇలా అభిమానుల గురించి సునీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Sunitha
  • #Sunitha
  • #Sunitha Upadrashta

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

1 hour ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

9 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

9 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

9 hours ago

latest news

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

4 hours ago
Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

5 hours ago
Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

6 hours ago
Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

7 hours ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version