Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sunitha: శ్రావణ శుక్రవారం పూజ ఆచరించిన సింగర్ సునీత.. వైరల్ అవుతున్న వీడియో!

Sunitha: శ్రావణ శుక్రవారం పూజ ఆచరించిన సింగర్ సునీత.. వైరల్ అవుతున్న వీడియో!

  • July 29, 2022 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunitha: శ్రావణ శుక్రవారం పూజ ఆచరించిన సింగర్ సునీత.. వైరల్ అవుతున్న వీడియో!

జూలై 29 నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో మొదలవ్వడంతో చాలా మంది ఆడవాళ్లు పూజలు వ్రతాలు ఆచరిస్తూ సందడి చేస్తున్నారు. మామూలుగానే శుక్రవారం అంటే చాలా సెంటిమెంట్ గా ఫీలవుతూ ఉంటారు ఆడవాళ్లు. ఆరోజున బయట నుండి ఏదైనా తెచ్చుకోవాలి అనుకుంటారు కానీ ఏ ఒక్కటి కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్లనివ్వరు. ఇందులో సినీ తారలు అతీతం కాదు. శ్రావణ శుక్రవారం రోజున టాలీవుడ్ సెలబ్రటీలు కొంతమంది ఎంతో నిష్టగా పూజలు వంటివి చేసుకుంటూ..

తమ కుటుంబ సభ్యులు సకల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మనం ముందుగా కొణిదెల ఫ్యామిలీకి చెందిన మూడు తరాల కోడళ్లను చూడవచ్చు. చిరంజీవి తల్లిగారు అయిన అంజనా దేవి గారు, చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు, చిరంజీవి కోడలు, రాంచరణ్ సతీమణి అయిన ఉపాసన లు పూజలు చేస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు.

వీళ్లతో పాటు సింగర్ సునీత కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. గత ఏడాది అంటే 2021 లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకుని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసింది సునీత. ఇక సునీత పూజ వీడియోలో ఆమె అమ్మవారిని ఆరాధిస్తూ ఓ పాటను కూడా ఆలపించడం మనం చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Sunitha
  • #Sunitha

Also Read

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

11 mins ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version