Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

  • August 12, 2025 / 08:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘సార్ మేడమ్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 1న రిలీజ్ అయ్యి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో మొదట ‘తలైవన్ తలైవి’ గా జూలై 25న విడుదలైన ఈ సినిమా ..అక్కడ సూపర్ హిట్ టాక్ తో వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వల్ల కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓపెనింగ్స్ కొంచెం పర్వాలేదు అనిపించినప్పటికీ తర్వాత డౌన్ అయ్యింది.

Sir Madam Collections

Thalaivan Thalaivi Movie Review

కింగ్డమ్, మహావతార్ నరసింహ వంటి వాటితో రీసెంట్ గా ‘అతడు’ రీ రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ దక్కలేదు. ఓపెనింగ్స్ తో ఓకే అనిపించినా తర్వాత డౌన్ అయిపోయింది. 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.60 cr
సీడెడ్ 0.28 cr
ఆంధ్ర(టోటల్) 0.39 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.27 cr(షేర్)
.
 ‘సార్ మేడమ్'(తెలుగు వెర్షన్ ఆఫ్ తలైవన్ తలైవి) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజుల్లో ఈ సినిమా రూ.1.27 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.15 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.0.73 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కి ఈ మాత్రం సరిపోవు.

‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitya Menen
  • #pandi raj
  • #sir madam
  • #sir madam collections
  • #Vijay Sethupathi

Also Read

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

related news

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

trending news

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

56 mins ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

3 hours ago
Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

14 hours ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

16 hours ago
Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

20 hours ago

latest news

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

20 hours ago
Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

22 hours ago
Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

24 hours ago
Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version