Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

  • August 12, 2025 / 08:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా 2వ వీకెండ్ ను ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది. ‘అతడు’ సినిమా రీ రిలీజ్ కోసం చాలా థియేటర్లు వెళ్లాల్సి ఉండగా… 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే అవకాశం ఉందని గట్టిగా హోల్డ్ చేశారు. కానీ హోల్డ్ చేసిన థియేటర్స్ కూడా ఫుల్స్ పడలేదు. తెలంగాణ ఏరియాల్లో ఒక్క థియేటర్ కూడా హౌస్ ఫుల్ పడలేదు.

Kingdom Collections

జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ ఓకే అనిపించాయి. కానీ వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

New ticket prices for kingdom in ap

నైజాం 12.12 cr
సీడెడ్ 4.43 cr
ఉత్తరాంధ్ర 3.50 cr
ఈస్ట్ 2.01 cr
వెస్ట్ 1.19 cr
గుంటూరు 1.65 cr
కృష్ణా 1.36 cr
నెల్లూరు 0.90 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 27.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.77 cr
మిగిలిన వెర్షన్లు 0.67 cr
ఓవర్సీస్ 9.47 cr
టోటల్ వరల్డ్ వైడ్ 42.07 cr (షేర్)

‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజుల్లో ఈ సినిమా రూ.42.07 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.78.08 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.93 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ సాధించడం అయితే ఆల్మోస్ట్ కష్టమనే చెప్పాలి.

14 ఏళ్ళ ‘కందిరీగ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gautham thinnanuri
  • #Kingdom
  • #kingdom collections
  • #Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 hour ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version