Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ‘సిరి’ సూపర్‌ వుమెన్‌… ‘సన్నీ’ సూపర్‌ మ్యాన్‌!

Bigg Boss 5 Telugu: ‘సిరి’ సూపర్‌ వుమెన్‌… ‘సన్నీ’ సూపర్‌ మ్యాన్‌!

  • October 19, 2021 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ‘సిరి’ సూపర్‌ వుమెన్‌… ‘సన్నీ’ సూపర్‌ మ్యాన్‌!

ఈ వారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియ ‘వేటగాళ్లు – కోతులు – అరటిపళ్లు’లో వేటగాళ్లలో సన్నీ సూపర్‌ మ్యాన్‌ అయితే, నామినేషన్‌ చేయమని అడిగే హౌస్‌మేట్లలో సిరి సూపర్‌ వుమెన్‌ అనిపించుకుంది. జంగిల్‌ సౌండ్‌ – గన్‌సౌండ్‌ మోగిన ప్రతిసారి సన్నీనే డేరా గేట్‌ నుండి బయటకు వచ్చాడు. ఇక హౌస్‌మేట్స్‌లో జంగిల్‌ సౌండ్‌ మోగిన ప్రతిసారి సిరినే అరటిపండు తీసుకుంది. అంతగా అలర్ట్‌గా ఉండటం అంటే చాలా స్పెషల్‌.

టాస్క్‌ కాన్సెప్ట్‌ ఏంటి… ఎవరు నామినేట్‌ అయ్యారంటే…

నామినేషన్‌ ప్రక్రియలో తొలిసారి జంగిల్‌ సౌండ్‌ వినిపించగానే… సిరి, షణ్ముఖ్‌ చెరో అరటి పండు తీసుకున్నారు. గన్‌ సౌండ్‌ వినగానే డేరా నుంచి సన్నీ మొదట బయటకు వచ్చాడు. ఇద్దరు చెప్పిన రీజన్ల వల్ల అనీ మాస్టర్‌ నామినేట్‌ అయ్యారు. రెంఓ జంగిల్‌ సౌండ్‌ వినపడగానే అనీ మాస్టర్‌, సిరి అరటి పండు తీసుకున్నారు. ఈసారి ఆనీ మాస్టర్‌ చెప్పినట్లుగా సన్నీ సిరికి నామినేటెడ్‌ బోర్డ్‌ వేశాడు.

మూడోసారి కూడా అరటి పండును సిరి తీసుకుంది. ఆమెతోపాటు కాజల్‌ మరో అరటి పండు తీసుకుంది. ఈసారి కూడా డేరా నుండి సన్నీనే డేరా నుండి బయటకు వచ్చాడు. కాజల్‌ చెప్పిన కారణంతో ప్రియను నామినేట్‌ చేశాడు సన్నీ. నాలుగోసారి జంగిల్‌ సౌండ్‌ వినపడగానే మళ్లీ సిరినే అరటి పండు తీసుకుంది. ఈసారి రెండో వ్యక్తి ప్రియ. అయితే ఈసారి ప్రియాంకకు సిరి అవకాశం ఇచ్చింది. ప్రియ చెప్పిన రీజన్‌ నచ్చి… రవిని నామినేట్‌ చేశాడు సన్నీ.

చివరి జంగిల్‌ సైరన్‌ మోగినప్పుడు సిరి, రవి అవకాశాలు దక్కించుకున్నారు. ఈసారి కూడా సిరి తన అవకాశాన్ని ప్రియాంకకు ఇచ్చింది. అయితే ప్రియాంక, రవి… కాజల్‌ను నామినేట్‌ చేశారు. దీంతో ఈసారి కూడా డేరా నుండి బయటకు వచ్చిన సన్నీ… కాజల్‌ను నామినేట్‌ చేశాడు. అలా ప్రతిసారి అవకాశం దక్కించుకుని సిరి సూపర్‌ వుమెన్‌ అనిపించుకోగా, సన్నీ ప్రతిసారి డేరా నుండి బయటికొచ్చిన సన్నీ సూపర్‌ మ్యాన్‌ అనిపించుకున్నాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Siri
  • #Sunny

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

44 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version