Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sitara: తండ్రికి తగ్గ కూతురు సితార అంటున్న నెటిజన్లు..!

Sitara: తండ్రికి తగ్గ కూతురు సితార అంటున్న నెటిజన్లు..!

  • October 2, 2023 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sitara: తండ్రికి తగ్గ కూతురు సితార అంటున్న నెటిజన్లు..!

మహేష్ బాబు తన ఫౌండేషన ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. పేదలకు, గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు చేతనైన సాయం, చికిత్స చేయిస్తూ తన ఉదారతను చాటుతున్నారు. ఇదే బాటలో తన ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్‌ అప్పుడప్పుడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్న వారిని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపుతుంటారు. అలాగే సితార కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటుంది. తాజాగా సితార పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చూపించారు.

దసరా వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవానికి మహేశ్‌ సతీమణి నమత్ర, కుమార్తె సితార పాల్గొన్నారు. మహేష్ బాబు తన ఫౌండేషన ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. పేదలకు, గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు చేతనైన సాయం, చికిత్స చేయిస్తూ తన ఉదారతను చాటుతున్నారు. ఇదే బాటలో తన ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్‌ అప్పుడప్పుడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్న వారిని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపుతుంటారు.

అలాగే సితార కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటుంది. తాజాగా సితార పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చూపించారు. దసరా వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవానికి మహేశ్‌ సతీమణి నమత్ర, కుమార్తె సితార పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ షాపింగ్‌ మాల్‌ వారు పలువురు పేద వృద్థులని, మహిళలకు బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా బహుమతి అందుకోవడం కోసం ేస్టజ్‌పైకి ఎక్కడానికి ఇబ్బందిపడిన ఓ వృద్థురాలికి సితార సాయం చేశారు.

చేయి పట్టుకుని ఆమెను వేదికపైకి తీసుకువచ్చారు. అనంతరం, అక్కడి వారందరితో నవ్వుతూ మాట్లాడారు. సితార మంచి మనసుకు మురిసిపోయిన ఓ వృద్థురాలు ఎంతో అపురూపంగా ఆమెను ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘లైక్‌ ఫాదర్‌ లైక్‌ డాటర్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #sitara

Also Read

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

19 mins ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

1 hour ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago

latest news

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

11 mins ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

56 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

2 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version