Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘మహర్షి’ చిత్రంలో మహేష్ కూతురు గెస్ట్ రోల్..?

‘మహర్షి’ చిత్రంలో మహేష్ కూతురు గెస్ట్ రోల్..?

  • April 1, 2019 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మహర్షి’ చిత్రంలో మహేష్ కూతురు గెస్ట్ రోల్..?

మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం మే 3 న సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్యాచ్ వర్క్ జరుగుతుందట. ఇప్పుడు ఈ హడావిడి లోనే మహేష్ బాబు గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్.. తన గారాల పట్టి సితార(మహేష్ కూతురు) ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. `చోటి చోటి బాతే..అంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు..! దీనిని బట్టి చూస్తుంటే ‘మహర్షి’ చిత్రంలో సితార కనిపించబోతుందా.. అనే అనుమానం కలుగక మానదు. అయితే ఇది నిజమే అంటూ కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Actress Kiara Advani, Kiara Advani, Mahesh Babu, maharshi Movie, Sitra,

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Actress Kiara Advani, Kiara Advani, Mahesh Babu, maharshi Movie, Sitra,

అందుతున్న సమాచారం ప్రకారం ‘మహర్షి’ చిత్రంలో సితార కనిపించబోతుందట. అయితే సితారకి ఈ చిత్రంలో డైలాగులు లాంటివి ఏమీ ఉండవట. ఒక పాటలో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతుందట. ‘మహర్షి’ చిత్రం మహేష్ కు 25 వ సినిమా కాబట్టి… సితారని ఈ చిత్రంలో అలా చూపించబోతున్నారని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సితార కనిపించేది ఏ పాటలో అనేది వారు చెప్పలేదు. కానీ `చోటి చోటి బాతే’ అని మహేష్ సితార ఫోటోలని షేర్ చేసాడు కాబట్టి అదే పాటలో కనిపించబోతుందేమో అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ అభిమానులకి పండగే అని చెప్పాలి. ఇప్పటికే సితార సోషల్ మీడియాలో పెద్ద స్టార్. ‘మహర్షి’ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ దగ్గర కూడా సితార ఆడుకుంటూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయన్న సంగతి తెలిసిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Kiara Advani
  • #Maharshi Movie
  • #Mahesh Babu
  • #Sitra

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

14 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

14 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

12 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

13 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

14 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

16 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version