Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sivakarthikeyan: బయ్యర్లకు భరోసానిచ్చిన శివ కార్తికేయన్.. ఏం జరిగిందంటే..!

Sivakarthikeyan: బయ్యర్లకు భరోసానిచ్చిన శివ కార్తికేయన్.. ఏం జరిగిందంటే..!

  • January 5, 2023 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivakarthikeyan: బయ్యర్లకు భరోసానిచ్చిన శివ కార్తికేయన్.. ఏం జరిగిందంటే..!

సినిమా ఫీల్డ్ అంటేనే అదో కలర్ ఫుల్ వరల్డ్.. వాళ్ల లైఫ్ స్టైలే వేరు అనుకుంటుంటారు కానీ ఎంత చెట్టుకి అంత గాలి.. ముఖానికి మేకప్ వేసుకునే వాళ్ల మనసుల్లో పైకి చెప్పుకోలేని బాధలు చాలానే ఉంటాయనేది చాలా మందికి తెలియదు.. స్టార్ల మధ్య, సినిమాల మధ్య ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ కష్టం వచ్చిందంటే మాత్రం అంతా ఒక్కటైపోతారు.. ఒక సినిమాకి నిర్మాత తండ్రి, దర్శకుడు తల్లిలాంటి వారంటుంటారు..

కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకునే హీరోలు, సినిమా సూపర్ హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ తెచ్చుకునే వాళ్లు.. ఒకవేళ సినిమా పోయినా ఎలాంటి ఇబ్బందీ కలగని వాళ్లూ ఉంటారు కానీ ఓ సినిమా రిజల్ట్ విషయంలో తేడా కొట్టిందంటే మాత్రం ముందుగా రోడ్డున పడేది నిర్మాతే.. నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే.. వాళ్ల బాగుకోరుతూ గతంలో ‘బాబా’ డిజాస్టర్ అయినప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ‘జానీ’ పోయినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంపిణీదారులను ఆదుకున్నారు.

ఇప్పుడు తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా తన సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లను ఆదుకుని తన మంచి మనసు చాటుకున్నాడు.. మిమిక్రీ కళాకారుడిగా, టెలివిజన్ యాంకర్‌గా పని చేసి అంచెలంచెలుగా ఎదిగి,తమళనాట తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శివ కార్తికేయన్ తను హీరోగా నటించిన ‘ప్రిన్స్’ మూవీ కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన వంతు సాయం చేశాడు.. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో..

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘ప్రిన్స్’ ఓపెనింగ్స్ రాబట్టుకున్నా, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ నష్టాలు రాకుండా మాత్రం ఆపలేకపోయింది.. రెండు చోట్లా దాదాపు రూ.12 కోట్ల మేర నష్టాలు రావడంతో.. అందులో సగం అంటే రూ.6 కోట్ల వరకు తన సొంత డబ్బు వెనక్కి ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నాడట శివ. చిన్న హీరో అయినా ఆపదలో ఆదుకుని పెద్ద మనసు చాటుకున్నాడు అంటూ శివ కార్తికేయన్‌ని పొగుడుతూ పలు కోలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేస్తున్నాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buyers
  • #Distributors
  • #Hero Sivakarthikeyan
  • #Sivakarthikeyan

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

10 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

1 day ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

1 day ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

1 day ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

2 days ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version