Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘ప్రిన్స్‌’ ట్రైలర్‌ రివ్యూ: భారత్‌ అబ్బాయి.. బ్రిటిష్‌ అమ్మాయి ప్రేమ.. ఆ తర్వాత!

‘ప్రిన్స్‌’ ట్రైలర్‌ రివ్యూ: భారత్‌ అబ్బాయి.. బ్రిటిష్‌ అమ్మాయి ప్రేమ.. ఆ తర్వాత!

  • October 11, 2022 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రిన్స్‌’ ట్రైలర్‌ రివ్యూ: భారత్‌ అబ్బాయి.. బ్రిటిష్‌ అమ్మాయి ప్రేమ.. ఆ తర్వాత!

అనుదీప్‌ సినిమాల్లో ఉండే ఫన్‌ ఎలిమెంట్స్‌.. మిగిలిన సినిమాల్లో కనిపించవు. అదేదో బ్రహ్మాండమైన విషయం అని చెప్పడం లేదు కానీ.. అనుదీప్‌ రైటింగ్‌లో ఉన్న మజా అది. చిన్న చిన్న డైలాగ్‌లు, పంచ్‌లు, రియాక్షన్ల స్పెషల్‌ ఇది. ఇలాంటి సీన్స్‌తో రాసుకున్న సినిమానే ‘జాతిరత్నాలు’. ఆ సినిమా తర్వాత అనుదీప్‌ తమిళనాడు వెళ్లిపోయాడు. అక్కడ మోస్ట్‌ ప్రామిసింగ్ హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేశాడు. అదే ‘ప్రిన్స్‌’. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. దాని సంగతేంటో చూసేయండి మరి.

సుమారుగా చెప్పాలంటే.. ‘ప్రిన్స్‌’ సినిమా కథేంటో ట్రైలర్‌లో చూపించేశారు. అయితే దాన్ని ఎలా హ్యాండిల్‌ చేశారు అనేదే సినిమా. కులం, మతం అంటూ ఎప్పుడూ గొడవపడే ఊళ్లో స్కూలు టీచరగా హీరో శివకార్తికేయన్‌ పని చేస్తుంటాడు. పిల్లలకు స్లిప్‌లు, బుక్స్‌ ఇచ్చి పరీక్షలు రాయిస్తుంటాడు. అయితే దాని వెనుక ఆయనకో థియరీ ఉంటుంది. అలా సాగుతున్న అతని జీవితంలో విదేశీ అమ్మాయి టీజర్‌గా వస్తుంది. కులం, మతం, వర్గం అని కొట్టుకునే ఊరు…హీరో చేసిన పనితో అంతర్జాతీయ వ్యవహారంలా చూస్తుంది.

Sivakarthikeyan Prince Movie Trailer Review

ఇలాంటి సీన్స్‌ మధ్యలో భారతీయులు అంతా సోదరీ సోదరీమణులు అందుకే విదేశీ అమ్మాయిని ప్రేమించాననేది హీరో లాజిక్ చెబుతాడు. దీనికి కొంతమంది కన్విన్స్‌ అయితే.. ఇంకొంతమంది కన్‌ఫ్యూజ్‌ అవుతారు. ‘‘కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మ‌నంద‌రికీ ఒక‌టే ర‌క్తం రా’’ అని సత్యరాజ్ అనడం.. దాంతోపాటు ‘నీ రక్తం ఏం రంగు రా’ అని మరొకరిని అడిగితే.. ‘నా బ్లడ్‌ కాస్త పింక్‌ కలర్‌లో ఉంది’ అంటూ కౌంటర్‌ పడుతుంది.

అలా మొదలయ్యే ట్రైలర్‌.. రకరకాల విచిత్రమైన డైలాగ్‌లతో ట్రైలర్‌ను నింపేశారు. ఇంతకీ హీరోయిన్‌ ఎవరో చెప్పలేదు కదా. ఉక్రెయిన్ భామ మరియా రియాబోషప్క హీరోయిన్‌. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామి. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలు. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Maria Riaboshapka
  • #prince
  • #Sathyaraj
  • #Sivakarthikeyan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

50 mins ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version