Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » ప్రభాస్ సినిమాలో హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్!

ప్రభాస్ సినిమాలో హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్!

  • January 28, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సినిమాలో హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తోన్న ప్రభాస్ త్వరలోనే ‘ఆదిపురుష్’ అలానే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ‘సలార్’ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నాడు. ముందుగా ‘సలార్’ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్రభాస్ ప్లాన్. దానికి తగ్గట్లుగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ ని ఓ హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ ‘సలార్’తో తన క్రేజ్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘సలార్’ సినిమాలో భారీ యాక్షన్ సీన్లు, హీరో ఎలివేషన్లు, డైలాగుల విషయంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నాడట. ఏకంగా సినిమాలో ఆరు యాక్షన్ సీన్స్ ఉంటాయట.

ఆరూ కూడా క్లైమాక్స్ ఫైట్స్ ని తలదన్నే విధంగా ఉంటాయని చెబుతున్నారు. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ‘కేజీఎఫ్’ టీమ్ తోనే డిజైన్ చేయించరాట. యాక్షన్ సీన్స్ తోనే సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. సినిమా షూటింగ్ గోదావరి ఖనిలో ఓ ఏరియాను చూశారట. అక్కడే ఓ ఫైట్ ను తెరకెక్కించబోతున్నారని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #Prabhas
  • #Prashant Neel
  • #SALAAR
  • #Shruti Haasan

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Prabhas: పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

55 mins ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

1 hour ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

5 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

6 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

16 hours ago

latest news

Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

2 hours ago
Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

3 hours ago
Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version